5000 కోట్ల రూపాయలు విలువచేసే డ్రగ్స్ విశాఖ సాగర తీరాన పట్టుబడింది. దీనితో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది. ఆ డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరు హస్తాలు ఉన్నాయో వెలికితీయడానికి సీబీఐ కసాత్తు చేయడం మొదలుపెట్టింది. సిబిఐ కి విశాఖ పోలీసులకి మధ్య మాటలు వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ పోలీసులు వల్లే సోదాలు ఆలస్యం అయ్యాయని సిబిఐ అంది ఇది ఇలా ఉంటే అదే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది సిబిఐ దీని మీద విశాఖ సిటీ రవి శంకర్ మండిపడ్డారు.
సిబిఐ పై రవిశంకర్ అలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా ఫైర్ కావడంతో ఈ విషయం కాస్త పెద్దదయింది. తమ కారణంగానే సోదాలు ఆలస్యం అయ్యాయని అనడం సరైనది కాదు అని ఫైర్ అయ్యారు. కంటైనర్ టర్మినల్ తమ కమిషనర్ పరిధిలోకి రాదు అని చెప్పారు కానీ ఏది ఏమైనా 50 వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ సాగర తీరాన పట్టు పడడంతో ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది ఎవరెవరు హస్తాలు ఉన్నాయనేది వెలికి తీసేందుకు సీబీఐ అయితే ట్రై చేస్తోంది.