సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ..వీడియో వైరల్ ..!!

-

యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుని ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతోంది విష్ణు ప్రియ. తనకు అడ్డం వస్తే గుద్దుకుంటూ వెళ్లిపోతానని పరోక్షంగా హింట్ కూడా ఇస్తోంది. మొన్నటి వరకు బుల్లితెర యాంకర్ గా రాణించిన విష్ణు ప్రియ నేడు బిగ్ స్క్రీన్ పై అవకాశాలను దక్కించుకుంటూ హీరోయిన్ రేంజ్ కు ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఇక అందుకోసమే ఇప్పుడు వరుసగా హాట్ ఫోటో షూట్లతో అంతర్జాలంలో హీట్ పుట్టిస్తోంది. ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ తన పరువాలతో కుర్రాళ్ళ మతులు పోగోడుతోంది.. అంతేకాదు యాంకర్ విష్ణుప్రియ లైఫ్ స్టోరీ మిగతా యాంకర్లతో పోలిస్తే రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈమె లాగ ఎవరు డేర్ చేయలేరనే చెప్పాలి.

అందాల ఆరబోతలో ఈమె తర్వాతే ఎవరైనా. పోవే పోరా షో తో సుడిగాలి సుదీర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విష్ణు ప్రియ తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత పలు ఈవెంట్స్ లో మాస్ డాన్స్ చేసి తనలో టాలెంట్ ని ఇండస్ట్రీకి చూపించింది.

ఇకపోతే అతి తక్కువ సమయంలోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకోవడానికి కారణం ఈమె అందాల ఆరబోతే. ఈమె చేసే గ్లామర్ షో వల్లే విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవల వచ్చిన జరికట్టు సాంగ్ కూడా యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టించింది.

ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది విష్ణు ప్రియ . ఓ రేంజ్ లో ఎద అందాలను, థైస్ అందాలు కనిపించే విధంగా డిజైన్ చేసిన డ్రెస్ లో.. లేడీ డాన్ లుక్స్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news