Pakistan fires again at LOC: ఇండియా, పాకిస్థాన్ దేశాల బోర్డర్ వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. LOC వద్ద మరోసారి పాక్ కాల్పులు కలకలం రేపాయి. వరుసగా ఏడవ రోజు కాల్పులకు పాల్పడింది పాక్. లైన్ ఆఫ్ కంట్రోల్ లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో మన సైనికులే లక్ష్యంగా ఫైరింగ్ చేసారు.

నిన్న రాత్రి కూడా కాల్పులు జరిపింది పాక్ ఆర్మీ. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పి కొట్టింది భారత ఆర్మీ. ఇక LOC వద్ద మరోసారి పాక్ కాల్పులు కలకలం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.