సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ‘ఇక మీదట మా చుట్టుపక్కల రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ పెడితే వెళ్లి చెప్పుతో కొడతాం..రేవంత్ రెడ్డి వల్ల మా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం.ఫ్రీ బస్సు పథకం వల్ల కార్లు ఉన్నోళ్లు కూడా బస్సులో వెళ్తున్నారు.
మా ఆటో వాళ్లకు అప్పు ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ వాళ్ళు భయపడుతున్నారు.’ అని ఓ ఆటో డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. మార్పు కోసం రేవంత్ రెడ్డికి మేమే ఓట్లు వేశామని చెప్పిన సదరు ఆటోడ్రైవర్.. తమ ఆటోడ్రైవర్లు అందరం కలిసి డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తామని.. సీఎంగా రేవంత్‌ను దిగిపోవాలని ఆ వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశారు. వేస్ట్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డిపై ఆటో డ్రైవర్ల ఆగ్రహం
రేవంత్ రెడ్డి రండ గాడు
మా చుట్టుపక్కల రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ పెడితే వెళ్లి చెప్పుతో కొడతాం.. రేవంత్ రెడ్డి వల్ల మా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం
ఫ్రీ బస్సు పథకం వల్ల కార్లు ఉన్నోళ్లు కూడా బస్సులో వెళ్తున్నారు
మా ఆటో… pic.twitter.com/oyNy29FcWm
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025