ఆరు నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించాం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 268 గోకులాలు నిర్మిస్తే.. తాము కేవలం 6 నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజాగా పల్లె పండుగలో భాగంగా పిఠాపురంలో  గోకులాల షెడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకులాల ద్వారా చిన్న, కౌలు రైతులు బాగుపడతారు. భవిష్యత్ లో 20వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నామని తెలిపారు.

తిరుమల ఘటనతో బాధ కలిగి భారీగా జరుపుకోలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుందాం. కుదిరితే వచ్చే దసరా బాగా జరుపుకుందాం. సంకల్పం ఎలాంటిది అంటే.. నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకపోయే పరిస్థితి ఎలా ఉంటుందో.. 15 సంవత్సరాలుగా బలమైన సూపర్ స్టార్ డమ్ గా వదులుకొని అన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తరువాత పోరాటం చేశాను. నా గాయాలకు మందు వేశారు పిఠాపురం ప్రజలు. నాలుగు లక్షల మంది ప్రజలు గరుడ ఉత్సవాలకు వస్తే.. చేేసేవారు. తాను ప్రతీ జిల్లాకు వస్తాను. సమస్యలు తెలుసుకుంటాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version