వైరల్ గా మారిన టాలీవుడ్ హీరోల పెళ్లి పత్రికలు.. 12 మంది సెలబ్రిటీలు వీళ్ళే..!!

-

సాధారణంగా సెలబ్రిటీలకు చాలామంది అభిమానులు ఉంటారు. అయితే ఈ అభిమానులు తమ స్నేహితులకు, బంధుమిత్రులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. తమ అభిమాన హీరోల విషయంలో మాత్రం తన ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా తమ హీరో ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేస్తుంటాడు? ఆయన పెళ్లి విషయాలు, పిల్లలు, వారి వ్యక్తిగత జీవితం ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానలు ఆత్రుత చూపిస్తూ ఉంటారు.ఇక టాలీవుడ్ హీరోలకు సంబంధించిన పెళ్లిళ్ల విషయంపై మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అభిమాన హీరోకి పెళ్లి జరుగుతుంది అంటే.. అమ్మాయి ఎవరు? అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏమిటి ?ఇక వీరి పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు? ఎక్కడ పెళ్లి చేస్తున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? కట్న కానుకల సంగతి ఏమిటి ? వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉండబోతోంది? ఇక వీరు ఎలాంటి దుస్తులు ధరించారు ? ఎలాంటి జ్యువెలరీ ధరించారు? ఇలా ప్రతి విషయంపై ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని ఆయన మనవడు నేటి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరకు తమ పెళ్లిళ్లకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తం 12 మంది సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి పత్రికలు వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. మరి వీటిలో మీ అభిమాన హీరో హీరోయిన్ల వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయేమో ఒకసారి చూసేయండి.

1. సీనియర్ ఎన్టీఆర్ – బసవతారకం:

2. చిరంజీవి – సురేఖ:

3. రామ్ చరణ్ – ఉపాసన:

4. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి:

5. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి:

6. మంచు మనోజ్ – ప్రణతి:

7. నాగచైతన్య – సమంత:

8. గోపీచంద్ – రేష్మ:

9. అల్లరి నరేష్ – విరూప:

10. ప్రియమణి – ముస్తఫా రాజ్:

11. వరుణ్ – వితిక :

12. డైరెక్టర్ క్రిష్ – రమ్య:

Read more RELATED
Recommended to you

Exit mobile version