చిరు, మోహన్ బాబు మధ్య గొడవను బయటపెట్టిన హీరో..!

-

ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు బుల్లితెర సెలబ్రిటీస్ అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వచ్చారు. ఈవెంట్ కి అతిథిగా హాజరైన హీరో మంచు మనోజ్ ఫుల్ జోష్లో కనపడ్డారు చెన్నై లో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఇల్లు మా ఇల్లు అన్ని పక్కపక్కనే ఉండేవి. క్లోజ్ గా ఉండే వాళ్ళం. చరణ్ చిన్ననాటి ఫ్రెండ్స్ ని ఇప్పటికీ కూడా మర్చిపోలేదు.

ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటాడు దుబాయ్ లో ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందని అర్జెంటుగా డబ్బులు కావాలి అని అడిగితే పంపించారు అని మంచు మనోజ్ చెప్పారు. ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవారు చిరంజీవి మోహన్ బాబు అన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటారు మళ్ళీ వెంటనే కలిసిపోతుంటారు ఈ విషయం గురించి బయట వాళ్ళు మాట్లాడకూడదు. టామ్ ఎన్ జెర్రీ అంటూ వెల్లడించారు. ఫిష్ అండ్ వాటర్ లా మా మధ్య రిలేషన్షిప్ ఉండాలి ఫిష్ అండ్ ఫిషర్ మెన్ లా కాదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version