శాంతి, స్థిరత్వం కోసం ASEAN దేశాలతో చర్చిస్తా : మోడీ

-

ASEAN దేశాలతో భారత్ బంధం మరింత బలపడుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. కో ఆపరేషన్ ఫ్యూచర్ దిశ, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అక్కడి లీడర్లతో చర్చిస్తానని వెల్లడించారు. ASEAN- ఇండియా, ఈస్ట్ ఏషియా సదస్సుల కోసం గురువారం ఉదయం ప్రధాని మోడీ లావోస్ పర్యటనకు బయలుదేరారు.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఎదురవుతాయన్న సవాళ్లపై చర్చించేందుకు ఈస్ట్ ఏషియా సదస్సు మంచి సదవకాశం.లావో పీడీఆర్ నేతలను కలుస్తాను’ అని మోడీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అటు ఏషియన్ దేశాలతో భారత భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఈ దేశాల అభివృద్ధికి భారత్ తన వంతు సాయం చేస్తుందని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version