Women commandos at Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త సిస్టం అందుబాటులోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోకి మహిళా కమాండోలు వచ్చారు. అత్యాధునిక ఆయుధాలతో విధుల్లోకి చేరారు మహిళా కమాండోలు.

అనుమానాస్పదంగా కనిపించే మహిళా ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేసి, మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించేవారిని నిలువరించడంలో కీలంగా మారనున్నారు కమాండోలు. 15 మంది మహిళా కమాండోలను మోహరించిన GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL). ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.