రేవంతన్న నన్ను కాపాడు… దుబాయ్‌లో పాలమూరు బిడ్డ నరకం

-

రేవంతన్న నన్ను కాపాడు అంటూ దుబాయ్‌లో ఉన్న ఓ పాలమూరు బిడ్డ తన ఆవేదనను వెళ్లగక్కాడు. దుబాయ్‌లో పాలమూరు బిడ్డ నరకం అనుభవిస్తున్నాడు. రేవంతన్న నన్నుఇండియాకు రప్పించు ప్లీజ్…. ఒక్కపూట అన్నం తింటున్నా. చాలా ఇబ్బందిగా ఉందని ఓ వీడియో ద్వారా పేర్కొన్నాడు పాలమూరు బిడ్డ గోపాల్.

a man struck in dubai and asking hep cm revanth reddy

దుబాయ్‌లో ఎనిమిది నెలల నుంచీ నరకం అనుభవిస్తున్నా అని తెలిపాడు. ఫోన్ చేయడానికి కూడా వీల్లేదు. పట్టించుకుంటలేరు. మజాక్ చేస్తున్నారు. తినడానికి తిండి లేదు. రూం లేదు. రోడ్ల మీద బతుకుతున్నాఅంటూ ఆందోళన కు గురయ్యాడు పాలమూరు బిడ్డ గోపాల్. నాకు 9000 ఫైన్ వేశారు. లాస్ట్ స్టేజ్‌లో ఉన్నా. ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేయాలంటూ రిక్వెస్ట్. ఎలాగైనా నన్ను ఇండియా తీసు కెళ్లండి ప్లీజ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసాడు పాల మూరు బిడ్డ గోపాల్.

Read more RELATED
Recommended to you

Latest news