ఆంధ్ర ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

-

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

ఈ పోల్స్‌లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి వైసీపీ, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చాశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి.

 

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు

 

పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)

టీడీపీ-95-110

వైసీపీ-45-60

జనసేన-14-20

బీజేపీ-2-5

పీపుల్స్ పల్స్ (పార్లమెంట్ )

టీడీపీ-13-15

వైసీపీ-3-5

జనసేన-2

బీజేపీ-2-4

 

కేకే సర్వీస్ (అసెంబ్లీ)

టీడీపీ-133

వైసీపీ-14

జనసేన-21

బీజేపీ-7

 

కేకే సర్వీస్ (పార్లమెంట్)

 

టీడీపీ-17

వైసీపీ-0

జనసేన-6

బీజేపీ-6

పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)

 

టీడీపీ-95-110

వైసీపీ-45-60

జనసేన-14-20

బీజేపీ-2-5

 

పీపుల్స్ పల్స్ (పార్ల

మెంట్ )

 

టీడీపీ-13-15

వైసీపీ-3-5

జనసేన-2

బీజేపీ-2-4

Read more RELATED
Recommended to you

Latest news