andhra pradesh

ఏపీ గవర్నర్ తో సీఎం జగన్ భేటీ… టిడిపి పై ఫిర్యాదు !

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. కాసేపటి క్రితమే రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముందుగా గవర్నర్ దంపతులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి దంపతులు. అనంతరం...

విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..6.50 లక్షల మంది కి ల్యాప్ టాప్ లు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ తీపి కబుర్ చెప్పింది. ఏపీ లో చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లను ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మ ఒడి మరియు జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న విద్యార్థు ల్లో కొందరు పథకాల డబ్బుకు...

ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 381 కేసులు, ఒక మరణం నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు... అస్సలు నిలకడగా ఉండటం లేదు. ఓరోజు భారీగా పెరుగుతూ.. మరో రోజు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక నిన్న జరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్క సారిగా తగ్గుముఖం పడతాయి. ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం... గడచిన 24...

పార్టీ పెట్టడం ఎందుకు.. రెండు రాష్ట్రాలను కలపండి : కెసిఆర్ పై పేర్ని నాని సెటైర్

ఏపీలో పార్టీ పెడతానన్న కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని చురకలు అంటించారు. ఇవాళ కేబినెట్ జరిగిన సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు..? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా..? అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని...

నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. 1285 కొత్త ఉద్యోగాలు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్కుల్లో ఫార్మాసిస్టుల పోస్టుల కల్పనకు అంగీకారాన్ని తెలిపిందన్నారు పేర్ని నాని. మెడికల్ కళాశాలలో 2190 మందిని నియమించుకునేందుకు వీలుగా మంత్రి మండలి...

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… రైతులకు తీపి కబురు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా రైతులకు తీపి కబరు చెప్పింది ఏపీ కేబినెట్. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సెకి తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రూ. 2.49 కె...

ఏపి రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ !

రేషన్ డీలర్ల శాంతియుత నిరసనలపై ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రేషన్ డీలర్ల సమస్యల పై సానుకూలం గా స్పందించారు మంత్రులు, అధికారులు. ఇవాళ జరిగిన సబ్ కమిటీ మీటింగ్ లో రేషన్ డీలర్ల గురించి చర్చ జరిగినది. గన్నీ సంచులకు డబ్బులు, ఇతర సమస్యలు ను సిఎం జగన్ దృష్టి...

ఏపీలో పెరిగిన కరోనా.. ఇవాళ 567 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వరకు తగ్గిన కరోనా కేసులు... ప్రస్తుతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజున నాలుగు వందలకు దిగువన కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 500 దాటింది.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన...

జగన్ సంచలన నిర్ణయం : 48 వేల మంది కి ఉపాధి

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టుల పై బోర్డులో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా రానున్నాయి పలు కిలక ప్రాజెక్టులు. అలాగే ఒక్కో ప్రాజెక్టు...

ధూళిపాళ్ల నరేంద్రకు మరో షాక్‌… దేవాదాయ శాఖ నోటీసులు

తెలుగు దేశం పార్టీ ధూలి పాళ్ల నరేంద్ర కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మరో అస్త్రం వదిలింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును స్వాధీనం చేసుకు నేందుకు నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును ఎందుకు...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...