మేషరాశి : ప్రతికూలం, అనవసర మాటలు, దుష్ట సావాసాలు, అశాంతి, ప్రయాణాలు వాయిదా, అలసట.
పరిహారాలు- సుబ్రమణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభరాశి : మనోవ్యధ, చెడువార్తా శ్రవణం, వ్యాపారనష్టం, ఆటంకాలు, ప్రయాస, వివాదాలు.
పరిహారాలు- శివాలయం లేదా విష్ణు ఆలయంలో ప్రదక్షణలు, తీర్థస్వీకరణ మంచి ఫలితాలను ఇస్తుంది.
మిథునరాశి : కీర్తినష్టం, విచారం, స్థానమార్పులు, కుటుంబంలో సాధారణంగా ఉంటుంది, అపజయం.
పరిహారాలు- సుబ్రమణ్యస్వామి ఆరాధన, ప్రదక్షణలు చేయండి.
కర్కాటకరాశి : స్త్రీమూలక ధనలాభం, కీర్తిలాభం, మానసిక ప్రశాంతత, దేవాలయ దర్శనం, కుటుంబ సంతోసం, విందులు,
పరిహారాలు-ఇష్టదేవతారాధన చేసుకోండి.
సింహరాశి: వ్యసనాలు, దైవపూజలు, వస్త్రలాభం, అలసట, సంతోషం, బంధువుల కలయిక
పరిహారాలు- దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
తులారాశి : అధికార లాభం, అలసట, శ్రమ, కార్యనష్టం, దేవాలయంలో పూజలు
పరిహారాలు- సుబ్రమణ్యస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది
వృశ్చికరాశి : అనుకూలం, అందరూ సహకరిస్తారు, కొత్తవారి పరిచయం, కుటుంబ సంతోషం, పనులు పూర్తి
పరిహారాలు-ఇష్టదేవతరాధన చేసుకోండి.
ధనస్సురాశి : ధనలాభం, కార్యజయం, సోదరులతో లాభం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం
పరిహారాలు-ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి
మకరరాశి : కళత్ర లాభం, ఇంట్లో సంతోషం, బంధువుల కలయిక, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సూచన, కుటుంబ సహకారం
పరిహారాలు- సుబ్రమణ్య ఆరాధన మంచిది
కుంభరాశి : ధనలాభం, కార్యజయం, ప్రయాన సూచన, సంతోషం, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి,
పరిహారాలు- సుబ్రమణ్య ఆరాధన చేయండి
మీనరాశి : మిశ్రమ ఫలితాలు, బాకీలు తీరుస్తారు, వ్యసనాలతో ఖర్చులు, ప్రభుత్వ అధికారాల కలయిక, కుటుంబ సంతోషం, అలసట
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి మంచి జరుగుతుంది.