మార్చి 1 శుక్రవారం- రోజువారి రాశిఫలాలు

-

ఎర్రవత్తులతో దీపారాధన చేస్తే ఈరాశివారికి అనుకూల ఫలితం వస్తుంది!


మేషరాశిః మిశ్రమ ఫలితాలు, కార్యసిద్ధి, పనులు పూర్తి, వాహనాలతో జాగ్రత్త.
పరిహారాలుః పసుపుతో అమ్మవారి ఆరాధన లేదా పసుపు పూలతో దేవీ పూజ చేయండి.
వృషభరాశిః మిశ్రమం. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, బంధువుల రాక, అధికారుల వల్ల ఇబ్బందులు, పనుల్లో జాప్యం.
పరిహారాలుః నవగ్రహ ప్రదక్షణలు, ఎర్రపూలతో దేవీ పూజ చేయడం మంచిది.
మిథునరాశిః ప్రతికూల ఫలితాలు, సోదరులతో విరోధం, ధనానికి ఇబ్బందులు, వివాదాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలుః చండీదీపారాధన, ఎర్రపూలతో అమ్మవారి అర్చన చేయండి.
కర్కాటకరాశిః అనుకూలం, ధనలాభం, వస్తుప్రాప్తి, పనులు పూర్తి. బంధువులకు అనారోగ్యం.
పరిహారాలుః ఇష్టదేవతరాధ/గోసేవ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
సింహరాశిః మిశ్రమ ఫలితాలు, యోగం, అధికశ్రమ, ఇబ్బందులు, వ్యాపారనష్టం.
పరిహారాలుః వేంకశ్వరస్వామికి మారేడుదళాలతో అర్చన/రావిచెట్టుకు ప్రదక్షణలు.
కన్యారాశిః ప్రతికూల ఫలితాలు, ఇంట్లో నష్టం, శత్రువుల వల్ల భయం, ధననష్టం.
పరిహారాలుః చండీదీపారాధన, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.
తులారాశిః అనుకూల ఫలితాలు, లాభం, విందులు, బాకీలు వసూలు. పనులు పూర్తి.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, గోసేవ లేదా అన్నదానానికి సహకరించండి.
వృశ్చికరాశిః మిశ్రమఫలితాలు, అనారోగ్యం, ఆందోళన, ధనలాభం.
పరిహారాలుః అమ్మవారికి పూజ లేదా ఈశ్వరాభిషేకం లేదా మారేడుదళాలతో అర్చన.
ధనస్సురాశిః అనుకూల ఫలితాలు, సంతోషం, పనుల్లో వేగం, దేవాలయ దర్శనం, లాభం.
పరిహారాలుః వేంకశ్వర ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
మకరరాశిః ప్రతికూల ఫలితాలు, భయం, పనుల్లో జాప్యం, దేవాయల దర్శన సూచన, పనుల్లో విసుగు.
పరిహారాలుః చాలీసా పారాయణం, రాహుగ్రహానికి చండీదీపారాధన చేయండి.
కుంభరాశిః మిశ్రమ ఫలితాలు, కుటుంబంలో సంతోషం, అధిక ఖర్చు, పనుల్లో నష్టం.
పరిహారాలుః గోసేవ/అవసరమున్నవారికి అన్నం పెట్టండి లేదా ధర్మం, దానం చేయండి.
మీనరాశిః మంచి ఫలితాలు, ఆనందం, కార్యలాభం, పట్టుదల. పనుల్లో వేగం.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, భగవన్నామస్మరణ లేదా దగ్గర్లోని దేవాలయాన్ని దర్శించండి మంచి ఫలితం వస్తుంది.
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version