పేదలకు గోధుమ రొట్టెలు పంచిపెడితే ఈరాశివారికి విశేష ఫలితాలు! మార్చి 10 రాశిఫలాలు

-

మార్చి 10 ఆదివారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి : అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, కార్యలాభం, ఇంట్లో శుభకార్య ప్రయత్నం.
పరిహారాలు  ఇష్టదేవతరాధన, సూర్యనమస్కారాలు, పేదలకు సహాయం చేయండి.

వృషభరాశి: మిశ్రమం. ధననష్టం, కార్యనష్టం, పనుల్లో పూర్తికావు, అవమానాలు.
పరిహారాలు : పేదలకు గోధుమ రొట్టెలను పంచి పెట్టండి. చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది. మంచి జరుగుతుంది.


మిథునరాశి : అనుకూల ఫలితాలు, కీర్తి, ఆదాయం, చేసేపనిలో పెరుగుదల, లాభం.
పరిహారాలు :  ఇష్టదేవతరాధన, చాలీసా పారాయణం మంచి చేస్తుంది.

కర్కాటకరాశి : అనుకూలం. లాభం, సౌఖ్యం, ఆదాయ లాభం, ఉత్సాహం.పనులుపూర్తి.
పరిహారాలు : ఇష్టదేవతరాధన, పేదలకు సహాయం చేయండి.

సింహరాశి : అనుకూల వాతావరణం, భార్యతరుపు వారి సహకారం, పనులు పూర్తి, లాభం.
పరిహారాలు : ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.

కన్యారాశి : ప్రతికూల ఫలితాలు, కుటుంబంలో ప్రతికూలత, బాధలు, వస్తు నష్టం.
పరిహారాలు :  పేదలకు గోధుమ రొట్టెలు పెట్టండి. పేదలకు వస్తు, వస్ర్తాలను ఇవ్వండి.

తులారాశి : అనుకూలమైన రోజు, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి, బంధువుల రాక.
పరిహారాలు : ఉదయాన్నే సూర్యనమస్కారం, అర్ఘ్యం మంచి చేస్తుంది.

వృశ్చికరాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, లాభం, పనులు పూర్తి.
పరిహారాలు : ఇష్టదేవతరాధన, రావిచెట్టుకు చెంబుతో శుభ్రమైన నీరుపోసి నమస్కారం చేసుకోండి.

ధనస్సురాశి : ప్రతికూలమైన రోజు, పనుల్లో జాప్యం, నష్టం, కలహాలు.
పరిహారాలు :  పేదలకు అన్నదానం, గోసేవ, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మకరరాశి : ప్రతికూలమైనరోజు, ధననష్టం, వాహనాల మార్పులు, బంధువులతో ఇబ్బందులు.
పరిహారాలు :  గోధుమరొట్టెలను పేదలకు పంచండి. ఎర్రకుక్కలకు రొట్టెలను ఆహారంగా పెట్టండి మేలు జరుగుతుంది.

కుంభరాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, అధిక ఖర్చులు, విందులు.
పరిహారాలు : నవగ్రహ ప్రదక్షణలు, గోసేవ భవిష్యత్‌కు మంచి చేస్తాయి.

మీనరాశి : ప్రతికూల ఫలితాలు, అనవసర విరోధాలు, ఇబ్బందుల. పనుల్లోజాప్యం.
పరిహారాలు : పేదలకు గోధుమపిండితో చేసిన రొట్టె/చపాతీలను ఇవ్వండి మంచి జరుగుతుంది.

నోట్ : పేదలకు సహాయం చేయడం అంటే మీ శక్తిమేరకు సహాయం, రొట్టెలను ఇవ్వడం అంటే మీ ఇంట్లో లేదా హోటల్‌లో శుభ్రమైనవి, అప్పుడే తయారుచేసినవి ఇవ్వండి. వాటితోపాటు శుభ్రమైన నీటిని ఒక బాటిల్‌లో పోసి ఇస్తే ఇంకా మంచిది. ఏ దానమైన, సహాయం చేసినా మీ శక్తిమేరకు చేయండి. ఆర్భాటాలు చేయకండి. దానం గుప్తంగా చేస్తేనే ఫలితం శ్రీఘంగా, శుభకరంగా ఉంటుంది.
ఓం నమో వేంకటేశాయనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version