సంకష్ట చతుర్థి వినాయక పూజ అన్ని రాశులకు శుభమే! మే 22 రాశిఫలాలు

-

మేషరాశి : శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి, పెద్దవారితో పరిచయాలు, ఆరోగ్యం, ప్రయాణాలు అనుకూలం, కుటుంబ సంతోషం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

వృషభరాశి : స్త్రీ విరోధాలు, వ్యవహారాలు కలిసిరావు, అలంకారప్రాప్తి, వస్తునష్టం.
పరిహారాలు- గణపతి ఆరాధన, సంకష్ట చతుర్థిపూజ చేసుకోండి తప్పక మంచి జరుగుతుంది.

మిథునరాశి : మిత్రుల కలయిక, సంభాషణలు, కుటంబ సమస్యలు, ప్రయత్నకార్య వ్యయం. ప్రయాన సూచన, అనారోగ్యం,
పరిహారాలు- సంకష్ట చతుర్థి పూజ చేసుకోండి మంచిది.

కర్కాటకరాశి : సౌఖ్యం, దేవాలయ దర్శనం, తల్లి తరపు వారికి ఇబ్బందులు, ఆకస్మిక ఖర్చులు. ప్రయాణ సూచన.
పరిహారాలు- గణపతి దేవాలయ దర్శనం, ప్రదక్షణలు పూజ చేయండి.

సింహరాశి : స్త్రీ మూలక ధనలాభం, అధికార దర్శనం, కుటుంబ ఆనందం, వ్యాపార అభివఋద్ధి, ప్రయాణ సూచన.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి : ప్రయాణ సూచన, అత్తవారి తరుపువారితో వైరం, ఆకస్మిక నష్టాలు, ఊహించని మార్పులు, ఆనారోగ్య సూచన.
పరిహారాలు- సంకష్ట చతుర్థి పూజలను చేయండి, గణపతి దేవాలయానికి వెళ్లండి.

తులారాశి : దేవాలయ దర్శనం, క్తీరినష్టం, ధనానికి ఇబ్బంది, రుణబాధలు, ఆకస్మిక మార్పులు, ప్రయాణ సూచన.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

వృశ్చికరాశి : కుటంబ సమస్యలు పరిష్కారం, సోదరి రాక, కార్యజయం, శత్రుజయం. ఆరోగ్యం. ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు- గణపతి ఆరాధన, ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి : స్త్రీ మూలక ధనలాభం, అధికారుల కలయిక, కుటుంబంలో ఆనందం, వ్యాపార అభివఋద్ధి, ఆరోగ్యం.
పరిహారాలు– ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మకరరాశి : బాకీలు పెరుగుతాయి, వ్యాపార నష్టం, దూర ప్రయాణం, విందు భోజనం, కార్యాలు పూర్తి, ఆరోగ్యం.
పరిహారాలు- గణపతి ఆరాధన, సంకష్ట చతుర్థి పూజ చేయండి.

కుంభరాశి : వినోదాలు, విరోధాలు, దేవాలయ దర్శనం, అనవసర ఖర్చులు. ప్రయాణ సూచన, స్వల్ప ఆనారోగ్యం.
పరిహారాలు- గణపతి ఆరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

మీనరాశి : వస్తులాభం, పెండింగ్ వ్యవహారాలు పూర్తి, బాకీలు వసూలు, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, దేవాలయ దర్శనం చేయండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news