ముంబై ఇండియన్స్

ఓటమి తర్వాత తన ఆటగాళ్లకు పాంటింగ్ చెప్పింది ఇదే…!

మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ తో జరిగిన ఐపిఎల్ 2020 ఫైనల్‌ లో ఓటమి తర్వాత తన ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసాడు ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్. తన ఆటగాళ్లకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. పాంటింగ్ తన టీంతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు....

చెన్నై సూపర్ కింగ్స్ కి మరో షాక్…!

గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో "తదుపరి రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం అవుతాడు అని చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. శనివారం ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రావో...

ముంబై ఇండియన్స్ కి షాక్…?

ఈనెల 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ కి ముందు ముంబై ఇండియన్స్ కి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. జట్టు కీలక ఆటగాడు జస్ప్రిత్ బుమ్రా గాయం బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో బూమ్రా కాలికి గాయమైంది. అయితే గాయం తీవ్రతను సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే...
- Advertisement -

Latest News

ఆ యంగ్ హీరోయిన్ కోసం కొట్టుకు చస్తున్న హీరోలు..!!

సినిమా పరిశ్రమ లో కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. క్రేజ్ ఉన్న వారి కోసం జనాలు ముందుగానే కర్చీఫ్ వేస్తారు. వారికి క్రేజ్ లేక పోతే...
- Advertisement -

పోరాడి ఓడిన భారత్‌.. రెండో వన్డేలోనూ బంగ్లాదేశ్‌ విజయం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో...

రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పింది : పృథ్వీ

వైసీపీ పద్ధతులు నచ్చకపోవడంతోనే.. పార్టీలో నుంచి బయటికి వచ్చానని సినీ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎప్పుడో గాడి తప్పిందనని ఆయన వ్యాఖ్యానించారు. పృథ్వీ ప్రస్తుతం 'ఏపీ జీరో ఫోర్...

ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? : బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రపేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ 5వ విడత పాదయాత్ర ఇటీవల ప్రారంభమైంది. అయితే.. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. 5వ విడత పాదయాత్రలో...

ఇలాంటి ఆసనాలు ఒకసారి చేస్తే మగవాళ్ళు రెచ్చిపోతారని తెలుసా?

శృంగారం అనేది చెప్పుకుంటే అర్థం కాదు..ఆ అనుభూతి ఆస్వాధిస్తే తెలుస్తుంది అని చాలా మంది అంటున్నారు..అయితే ఈ రోజుల్లో ఎవరూ అందులో తృప్తి పొందలెకున్నారు.. అలాంటి వారు యోగా చెయ్యడం మేలని నిపుణులు...