Android

షియోమీ నుంచి రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో..!

మొబైల్స్ త‌యారీదారు షియోమీ రెడ్‌మీ సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 10 ప్రైమ్ పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రియ‌ల్‌మి జీటీ 5జి స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. రియ‌ల్‌మి జీటీ 5జి పేరిట ఓ నూత‌న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ...

వాట్సాప్ చాట్ హిస్టరీని ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు…!

మీరు ఐఫోన్ ని ఉపయోగిస్తున్నారా..? వాట్సాప్ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్ కి పంపించాలి అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఇప్పుడు వీలవుతుంది. త్వరలో వాట్సాప్ చాట్ హిస్టరని అంటే ఫోటోలు, వాయిస్ మెమోస్ సైతం ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ కి మధ్య పంపించడానికి వీలు అవుతుంది. అయితే ఇది కొత్త గెలాక్సీ మోడల్స్ కి మాత్రమే...

ట్యాబ్ పి11 పేరిట నూత‌న ట్యాబ్‌ను లాంచ్ చేసిన లెనోవో.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ లెనోవో.. ట్యాబ్ పి11 పేరిట ఓ నూత‌న ట్యాబ్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 11 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగ‌న్ 662 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్ ల‌భిస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉంది. చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా ఈ ట్యాబ్‌ను రూపొందించారు. ఈ ల్యాబ్‌లో...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి స్మార్ట్ ఫోన్‌..!

వ‌న్‌ప్ల‌స్ సంస్థ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 2 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 5జి స్మార్ట్ ఫోన్‌..!

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ నార్డ్ (oneplus nord) సీఈ (కోర్ ఎడిష‌న్‌) 5జి స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ముందు భాగంలో 16...

కొత్త గూగుల్‌ అప్డేట్‌తో .. స్పీడ్‌ బూస్ట్‌!

మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. గూగుల్‌ క్రోమ్‌ కొత్త అప్డేట్‌తో మీ బ్రౌజింగ్‌ స్పీడ్‌ దాదాపు 23 శాతం పెరగనుంది. ఈ ప్రయోగాన్ని ఇటీవల క్రోమ్‌ 89ను అప్‌డేట్‌ చేసిన గూగుల్‌.. తాజాగా, ఐఓఎస్‌ వినియోగదారులకు క్రోమ్‌ 91 వెర్షన్‌ను రూపొందించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో బ్రౌజింగ్‌ స్పీడ్‌ పెరగనుందని గూగుల్‌ స్పష్టం చేసింది....

ఆండ్రాయిడ్ 12 వ‌చ్చేస్తోంది.. అందులో ల‌భ్యం కానున్న ఫీచ‌ర్లు ఇవే..!

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న విష‌యం విదితమే. ఆండ్రాయిడ్ లో కొత్త వెర్ష‌న్‌ల‌ను విడుద‌ల చేయ‌డంతోపాటు వాటిల్లో సౌక‌ర్య‌వంత‌మైన ఫీచ‌ర్ల‌ను గూగుల్ యూజ‌ర్ల‌కు అందిస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే గూగుల్ ఈ...

రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్‌ను లాంచ్ చేసిన షియోమీ.. ఫీచ‌ర్లు, ధ‌ర ఎలా ఉన్నాయంటే..?

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో, త‌క్కువ ధ‌ర‌ల‌కే ఫోన్ల‌ను అందించ‌డంలో షియోమీ ఎంతో పేరుగాంచింది. ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ అలాంటి ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌కే ఇంకో స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 10 ఎస్ పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్‌లో...

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌.. ఇక చాట్‌ మైగ్రేషన్‌ ఈజీ!

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. యూజర్లకు డేటా ట్రాన్స్‌ ఫర్‌ చేసే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను వాట్సాప్‌ తొలగించనుంది. ఆ ఫీచర్‌తో వాట్సాప్‌ డేటాను ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కు సింక్‌ చేసే కొత్త ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోందట.   కొత్త ప్రైవసీ పాలసీ, ఇతర నియమాలకు వినియోగదారులు యాక్సెప్టేషన్‌ గడువును సంస్థ ఇటీవల...
- Advertisement -

Latest News

రోటీన్ శృంగారంతో బోర్ కొడితే ఇలా చెయ్యండి..

శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది..అది తప్పు అనే భావన రావడం తప్పు..అయితే ఎప్పుడూ చేసే విధంగా సెక్స్ చేయడం అనేది చాలా మందికి...
- Advertisement -

శృంగారంలో ఆడవాళ్ళు అప్పుడే ఎంజాయ్ చేస్తారట..

శృంగారం గురించి ప్రతి రోజూ ఏదొకటి కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటారు..అయితే కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనుషులను ఇబ్బంది పెడతాయి.వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలియకుండా ఏమైనా తప్పులు...

ఆ రోడ్డు పై ఒక్కసారి మొక్కితే చాలు..ఆ నొప్పులు ఇట్టే మాయం..

కొన్నిటిని కళ్ళతో చూస్తేగాని నమ్మలేము..మరి కొన్నిటిని అనుభవిస్తే తెలుస్తుంది..అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది.యలందూరు నుండి మాంబలికి వెళ్ళే దారిలో దశాబ్దాలుగా జాతీయ రహదారి మధ్యలో “నారికల్లు” అనే స్మారక చిహ్నం...

లక్క్‌ ఇదేరా.. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఏకంగా ఐఫోన్ 14 వచ్చింది..!!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో..చాలామందికి ఇప్పటికీ ఎందుకులో ఆన్‌లైన్‌లో అనే భావన ఉంది. ఒకటి ఆర్డర్‌ చేస్తే మరొకటి వస్తుంది అనుకుంటారు.. అవును చాలాసార్లు ఫోన్లు ఆర్డర్‌ చేస్తే సబ్బులు పంపారుని...

పర్సనల్ టార్గెట్: ఆ సీట్లపై లోకేష్ ఫోకస్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోతుంది. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో...