Chaitra

వెల్లుల్లి, చింతపండు రసంతో ఇమ్యూనిటీ డబుల్‌!

సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాధి నిరోధక శక్తిని లోపలి నుంచి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మందులతో పాటు మరి కొన్ని ఇంటి చిట్కాలతో ఇమ్యూనిటీ పవర్‌ ను పెంచుకోవడం మంచిది. సాధారణంగా మన ఇళ్లలో వాడే వెల్లుల్లి చింతపండు రసం వంటి...

గోర్లపై ఉండే అర్థ చంద్రాకారానికి అర్థం తెలుసా?

సాధారణంగా మన చేతి గోర్లపై అర్థ చంద్రాకారం ఉంటుంది. అయితే, దాని అసలు అర్థం ఏంటో మీకు తెలుసా? ఇది అందరి గోళ్లపై ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం. మన చేతి వేళ్ల గోర్లు మన జీవితాన్ని నిర్ణయిస్తాయట. అవును! ఇది నిజం. చైనీస్‌ నిపుణుల...

దాల్చిన చెక్కతో అద్భుతం!

దాల్చిన చెక్కతో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా చాలా మంది దాల్చిని చెక్క పొడిని తమ పొలాల్లో కూడా చల్లుతారు. అయితే, అలా చల్లడం వల్ల ఏమవుతుంది? మీకు తెలుసా? మనం వాడే సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క ఒకటి. వంటల్లో దీన్ని వాడితే సువాసన వస్తుంది....

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది. దీన్నే బ్లడ్‌ మూన్‌ అని కూడా అంటారు. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం కానుంది. మన భారతీయ సంస్కృతిలో గ్రహణాలపై అపర నమ్మకం ఉంటుంది. గ్రహాల పరంగా...

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. 10 రోజుల లాక్‌డౌన్‌ ఉన్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌...

గూగుల్‌ పేతో అమెరికా – ఇండియాకు డబ్బులు పంపొచ్చు

గూగుల్‌ పేలో మీకు సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇక గూగుల్‌ పేలో సులభంగా అమెరికా నుంచి ఇండియాకు డబ్బులు పంపొచ్చు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు అమెరికాలో ఉంటే, ఇకపై వాళ్లు మీకు సులువుగా గూగుల్‌ పేలో డబ్బులు పంపొచ్చు. గూగుల్‌ పే ప్రారంభించిన కొత్త సర్వీస్‌ ఇది.   అమెరికాలో ఉన్న...

ఒబెసిటీ ఉన్నవారికి కరోనా మరింత డేంజర్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశమంతా భయాందోళనలు గురవుతున్న తరుణంలో, ఈ వైరస్‌ వివిధ రూపాల్లోకి మారుతుంది. అయితే, ఒబెసిటీ ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇవి ఇటీవలి నిపుణుల పరిశోధన ల్లో తేలింది. ఒబెసిటీ ఉన్నవారిలో కరోనా చికిత్స వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. శరీరాన్ని...

చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనా?

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిరోజూ వివిధ లక్షణాలతో వైరస్‌ బారిన పడుతున్నారు. వైరస్‌ తన లక్షణాన్ని ఇలా పలు విధాలుగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా అయితే పొడిదగ్గు, నీరసం, వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు. అయితే, ఇటీవల చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌...

కోవిడ్‌ వేళ పేటీఎం ఊరట!

ఆక్సిజన్‌ అందకపోవడంతో కరోనా పేషంట్లు పిట్లల్లా రాలిపోతున్నారు. ఈ దయనీయ పరిస్థితుల్లో రోగులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదే దారిలో ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్సాన్సాక్షన్‌ ఫీజులను మాఫీ చేసింది. రూ.10 లక్షల ట్రాన్సాక్షన్‌ వరకు ఈ...

స్నాప్ డీల్‌ ‘సంజీవని’ యాప్‌ ద్వారా ప్లాస్మా.. రిజిస్ట్రేషన్‌ చేసుకోండిలా

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆక్సిజన్, బెడ్ల కొరత వేధిస్తోంది. అలాగే, ప్లాస్మా పొందలేక ఇబ్బంది పడుతున్నారు.  కొందరు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నా, అది అసలైనవారికి చేరడం లేదు. ప్లాస్మా అవసరాలు తీర్చడానికి స్మాప్‌డీల్‌ లక్ష్యంగా తీసుకుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ స్నాప్‌డీల్‌ ‘సంజీవని’ యాప్‌ను...

About Me

288 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చూడండి…!

రైతులకి రైతు భరోసా డబ్బులు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది అన్న సంగతి తెలిసిందే. దీని వలన రైతులకి ప్రయోజనం కలగనుంది. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రైతు...
- Advertisement -

హరీష్ రావుకే ఆరోగ్య శాఖ?

ఆరోగ్య మంత్రిగా ఈటల రాజేందర్ గారిని తప్పించగానే ఆ శాఖని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ శాఖ గురించిన చర్చ బాగా జరుగుతుంది. ఆరోగ్య శాఖ ఎక్కువ...

బస్సులో ఆక్సిజన్. కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎంతగా పెరుగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. కావాల్సినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో...

కేటిఆర్ గారూ… ఇంజక్షన్ 30 వేలు… ఫిర్యాదు అందిన వెంటనే…!

కరోనా ఇంజక్షన్ విషయంలో కొన్ని మృగాలు మనుషులమనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాయి. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా సరే ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. ఇంజక్షన్ ల విషయంలో...

ఫ్యాక్ట్ చెక్: వెంటిలేటర్ సప్పోర్ట్ తో ఆస్పత్రిలో రామ్ దేవ్ బాబా…. ఈ ఫోటోలో నిజమెంత …?

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బాబా రాందేవ్ హాస్పిటల్ లో ఉన్నారని సోషల్ మీడియా లో ఈ వార్తలు...