Mahesh B Reddy

అనుకోకుండా చెరువులో ప‌డ్డ ఐఫోన్.. ఏడాది త‌రువాత కూడా ప‌నిచేస్తోంది..!

పెద్ద ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ పోతే ఎలా ఉంటుంది ? ఎవ‌రికైనా బాధ‌గానే అనిపిస్తుంది. అయ్యో.. అంత ఖరీదుతో కొన్న ఫోన్ పోయిందే, కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది.. అని ఫోన్‌ల‌ను పోగొట్టుకునే ఎవ‌రికైనా అనిపిస్తుంది. అయితే అలా పోయిన ఫోన్ దొరికితే.. అలాంటి వారిని ల‌క్కీ అనే చెప్ప‌వ‌చ్చు....

కోవిడ్ టీకా తీసుకున్న త‌రువాత మ‌ద్యం సేవించ‌వ‌చ్చా ? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే ?

మ‌న దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి 16వ తేదీన ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ప్ర‌స్తుతం మూడో ద‌శ‌లో భాగంగా 45 ఏళ్లు పైబ‌డిన వారికి టీకాల‌ను ఇస్తున్నారు. అయితే కోవిడ్ టీకాల‌ను వేయించుకుంటున్న చాలా మందికి వ‌స్తున్న సందేహం ఒక్క‌టే. అది.. టీకా తీసుకున్నాక మ‌ద్యం సేవించ‌వ‌చ్చా ?...

మొద‌ల‌వ్వ‌నున్న ఐపీఎల్ పండుగ‌.. బెట్టింగ్ రాయుళ్లూ, జాగ్ర‌త్త‌..!

ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కూడా ఐపీఎల్ వేస‌విలో క్రికెట్ అభిమానుల‌కు వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మైంది. గ‌తేడాది క‌రోనా వ‌ల్ల ఐపీఎల్‌ను వాయిదా వేసినా సెప్టెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హించారు. కానీ ఈసారి మ‌న దేశంలోనే ఐపీఎల్‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే ఐపీఎల్ అన‌గానే ముందుగా మ‌న‌కు బెట్టింగ్ గుర్తుకు వ‌స్తుంది. బెట్టింగ్ రాయుళ్లు ఐపీఎల్ మ్యాచ్‌లు...

ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ చేసిన ఫొటో లేదా వీడియోను ఇలా రిస్టోర్ చేయండి..!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌లో మ‌నం స‌హ‌జంగానే త‌ర‌చూ ఫొటోలు, వీడియోల‌ను తీస్తుంటాం. కొన్నింటిని అవ‌స‌రం లేక‌పోతే డిలీట్ చేస్తాం. అయితే కొన్ని ఫొటోలు, వీడియోల‌ను పొర‌పాటున డిలీట్ చేస్తుంటాం. దీంతో బాధ ప‌డాల్సి వ‌స్తుంది. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీరు గ్యాలరీ కోసం గూగుల్ ఫోటోస్ యాప్‌ను గ‌న‌క వాడుతుంటే డిలీట్ చేయ‌బ‌డిన...

కోవిడ్ బారిన ప‌డ్డవారిని వినూత్న రీతిలో ఓదార్చుతున్న న‌ర్సులు..!

మ‌న‌కు అనారోగ్యం వ‌స్తే ఇంట్లో కుటుంబ స‌భ్యులు మ‌న‌ల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. అంటే మామూలు స‌మ‌యాల్లో ప్రేమ ఉండ‌ద‌ని కాదు. కానీ అనారోగ్యం బారిన ప‌డితే మ‌న వాళ్లు మ‌న ప‌ట్ల ఎక్కువ శ్ర‌ద్ధ‌ను క‌న‌బ‌రుస్తారు. వారి స్ప‌ర్శ‌నే మ‌న‌ల్ని వేగంగా కోలుకునేలా చేస్తుంది. అయితే కోవిడ్ బారిన ప‌డి చికిత్స పొందే వారికి...

వాట్సాప్‌లో రానున్న మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. డేటా ట్రాన్స్‌ఫ‌ర్ ఇక సుల‌భం..!

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్ప‌టికే ప్రపంచంలో నంబ‌ర్ వ‌న్ మెసేజింగ్ యాప్‌గా కొన‌సాగుతోంది. ఎన్నో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న‌ప్ప‌టికీ ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త వివాదాలు వాట్సాప్‌ను చుట్టు ముడుతున్నాయి. ఇందులో భాగంగానే వాట్సాప్ ఆ వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఉన్న యూజ‌ర్లు ఇత‌ర ప్లాట్‌ఫాంల...

న‌టుడు అక్ష‌య్ కుమార్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. చ్య‌వ‌న్‌ప్రాశ్ ప్ర‌క‌ట‌న‌ను తొల‌గించిన డాబ‌ర్‌..

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్‌తోపాటు మ‌రికొంద‌రు న‌టులకు కోవిడ్ సోకింది. అయితే డాబర్ కంపెనీకి చెందిన చ్య‌వ‌న్‌ప్రాశ్‌కు అక్ష‌య్ కుమార్ గ‌తంలో ప్ర‌చారం నిర్వ‌హించాడు. ఈ క్రమంలో తాజాగా అత‌నికి కోవిడ్ సోక‌డంతో డాబ‌ర్ కంపెనీని, అక్ష‌య్‌ని నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. అక్ష‌య్ కుమార్ కోవిడ్ బారిన...

చెరువులో ముత్యాల ఉత్ప‌త్తి ద్వారా రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్న బీహార్ యువ‌కుడు..

బీహార్‌లోని పాట్నాతోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు సాధార‌ణంగా మొక్క‌జొన్న‌, ప‌ప్పు దినుసులు, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, బియ్యం ఎక్కువ‌గా పండిస్తారు. అయితే ఆ యువ‌రైతు మాత్రం వేరే దిశ‌గా ప్రయాణం చేయాల‌ని అనుకున్నాడు. చంపార‌న్ జిల్లాలోని మురేరా గ్రామానికి చెందిన నిటిల్ భ‌ర‌ద్వాజ్ ముత్యాల వ్య‌వ‌సాయం ప్రారంభించాడు. దాంతో అత‌ను రూ.ల‌క్ష‌ల్లో...

ఆ గ్రామంలో ప్రతి వ్యక్తి సంపాదన రూ.32 లక్షలు.. అయినా వారు దుస్తులు ధరించరు.. ఎందుకో తెలుసా..?

ధనం బాగా సంపాదించే వారు ఎవరైనా సరే విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. ఆహారం, వినోదం.. ఇలా సకల సదుపాయాలు ఉంటాయి. అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తి సంపాదన రూ.32 లక్షలు. నిజానికి ప్రపంచంలో ఇంతటి తలసరి ఆదాయం ఉన్న వ్యక్తులు కలిగిన గ్రామాల్లో అది నంబర్‌ వన్‌ స్థానంలో...

ఇదేంద‌య్యా ఇదీ.. లోన్ తీసుకోకున్నా క‌ట్టాలా..? ధ‌ని యాప్ నిర్వాకం..!

సాధార‌ణంగా మ‌నం ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా లేదా బ్యాంక్ నుంచైనా లోన్ తీసుకుంటే నెల‌వారీ వాయిదాల‌ను స‌రిగ్గా చెల్లించ‌క‌పోతే వారు మెసేజ్‌లు పెడ‌తారు. మెయిల్స్ పంపుతారు. కాల్స్ చేస్తారు. అది క‌రెక్టే. కానీ లోన్ తీసుకోక‌పోయినా.. మీరు ఫ‌లానా మొత్తం బాకీ ఉన్నారు. వెంట‌నే క‌ట్టండి. పెండింగ్ మొత్తాన్ని క్లియ‌ర్ చేయండి.. అంటూ...

About Me

4224 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి....
- Advertisement -