Arvind

తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు… ఎంపీ అరవింద్ పై కవిత ఫైర్

నిజామాబాద్ ఎంపీగా తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచాడని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయింది. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కవిత విమర్శించారు. గతంలో పసుపు రైతుల కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీయే అని కవిత అన్నారు. పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం పలుమార్లు ఢిల్లీ నాయకులను కలిశామని అన్నారు....

ఎంపీ అర్వింద్ మీద దాడి… రాష్ట్ర సీఎస్, డీజీపీలకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై గత నెల 25న ఆర్మూర్ లో జరిగిన దాడిపై సీరియస్ అయింది పార్లమెంట్ ప్రివిలేజ్, ఎథిక్స్ కమిటి. గత నెలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు గాయాలయ్యాయి. ఎంపీ...

ఎంపీ అరవింద్ కు గవర్నర్ తమిళిసై ఫోన్.. దాడిపై ఆరా..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు గవర్నర్ తమిళిపై ఫోన్ చేశారు. ఇటీవల అరవింద్ పై జరిగిన దాడి చేసిన ఘటనపై ఆరా తీశారు. నిజామాబాద్ జిల్లా ఇన్సపల్లిలో ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ దాడి గురించిన వివరాలను కేంద్ర హోం శాఖ దృషికి తీసుకెళ్తానని చెప్పినట్లు...

ఆర్మూర్ లో హై టెన్షన్ … కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన బండి సంజయ్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకుల దాడిపై రచ్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈరోజు గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఈరోజు నందిపేటకు వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నాయకులతో సంజయ్ నిజామాబాద్ బయలుదేరారు. దీంతో ఆర్మూర్ లో హై...

ఎంపీ అరవింద్ ను పసుపు రైతులే ఉరికిచ్చి కొడుతున్నారు.- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

నిజామాబాద్ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకుల దాడి అనంతరం ఇరు పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలకు దిగుతున్నాయి. ఉదయం ఎంపీ అరవింద్.. టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై విమర్శలు చేయగా... తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్...

రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన- బండి సంజయ్

తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్రంలో విలేకరులు, కవులు, ప్రజాప్రతినిధులపై దాడులు జరగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీని గురించి వివరించారు. నిన్న...

50 వేల మెజారిటీతో ఓడిస్తా… టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ అరవింద్ సవాల్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత దర్శపురి అరవింద్ పై నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో దాడులకు దిగారు. ఈ దాడితో ఎంపీ అరవింద్ కారు పూర్తిగా...

బీజేపీ నేతలు సైకోలుగా తయారవుతున్నారు… ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు – విప్ బాల్క సుమన్.

బీజేపీ నాయకులు కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైరయ్యారు. బీజేపీ ఏంపీలు సైకోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. బండి సంజయ్, అరవింద్ లు మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రజలు తరిమికొడుతారని హెచ్చిరించారు. తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్నారు. తెలంగాణ రైతులే మీకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని.. మీకు...

దుమారం రేపుతున్న అర‌వింద్ కామెంట్లు.. బీజేపీ లో టెన్ష‌న్‌..

రీసెంట్ గా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టించి వ‌రుస‌గా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిశారు. అయితే దీనిపై అప్ప‌టి నుంచే పెద్ద దుమారం రేగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న టూర్ బీజేపీని ఇర‌కాటంలో పెట్టేసింది. కేసీఆర్ ఢిల్లీలోనే రోజులు ఉండి మంత‌నాలు జ‌ర‌ప‌డంతో తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈ అంశం బాగా దుమారం రేపింది. ఓ ద‌శ‌లో...

దేశాన్ని ముంచేస్తున్న కేసీఆర్ కుటుంబం: ఎంపీ అరవింద్

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భాజపా అభ్యర్థి నరసింహ గౌడ్ తరఫున నిర్వహించిన రోడ్ షోలో ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అవినీతి ఒక అలవాటని ఘటుగా విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక ఎల్ఈడీ...
- Advertisement -

Latest News

ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా

ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్‌ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న...
- Advertisement -

విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర

టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...

175  వర్సెస్ 160: ఏది నమ్మాలి?

ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...

మోడీ సర్కార్‌ కు చంద్రబాబు లేఖ..ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి !

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు......

ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో లోకేష్ – మంత్రి అమర్నాథ్

ఎక్కువ మాట్లాడితే... పిల్లలు పుట్టరు...తెలుసుకో అంటూ నారా లోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు తిరుపతికి వస్తే లోకేష్ ట్వీట్ చేసి విమర్శలు...