Bahubali

600కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ చిత్రం..

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్, ఆ తర్వాత చేస్తున్న చిత్రాలన్నింటినీ భారీ బడ్జెట్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న సైంటిఫిక్ చిత్రం మరోటి. ఈ మూడు చిత్రాలలో రాధేశ్యామ్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టకపోయినప్పటికీ మిగతా వాటికి...

భళి భళి భళిరా భళి.. సాహోరే రాజమౌళి..

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంత కష్టం కాదేమో..! ఎందుకంటే అప్పటి వరకూ అందరూ అక్కడిదాకా వెళ్ళాలన్న ఆలోచనతో ఉండి ఉంటారు. కానీ అస్సలు ఊహించని దాన్ని నిజం చేసి చూపించడమే చాలా కష్టం.. అది చేసి చూపినవారు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకి వ్యాపింపజేసాడు. ప్రాంతీయ భాషల సినిమాలని...

బాహుబలి స్ఫూర్తితోనే ఆ సినిమాలో నటిస్తున్న అంటున్న మిస్ వరల్డ్..!

మామూలుగా ఎంతో మంది నటులు సినిమాల్లోకి రావడానికి వారికి ఏదో ఒక సినిమా స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఇక్కడ ఓ బాలీవుడ్ నటి కి తెలుగు సినిమా స్ఫూర్తిగా నిలిచింది అని చెబుతోంది. ప్రియాంక చోప్రా తర్వాత మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న మానుషి చిల్లర్... ఇటీవలే అక్షయ్ కుమార్...

ప్రభాస్ పెళ్లి జరిగేది ఎప్పుడో తెలుసా..?

బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో సంవత్సరాల పాటు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని అతను గాఢంగా ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటున్నాడు అని ఎన్నో పుకార్లు షికారు చేసిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ వట్టి అబద్ధాలని, నిజానికి ప్రభాస్ కి మంచి సంబంధం చూశామని... త్వరలోనే పెళ్లి...

ప్రభాస్ మెగాస్టార్ ని మించిపోయాడట ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఏ నిర్మాత సినిమాని ప్లాన్ చేసినా భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. అంటే కనీసం 250 కోట్లకి పైగానే. సాహో కూడా ఇలా భారీ బడ్జెట్ తో...

బాహుబలి నిర్మాత సంచలన వ్యాఖ్యలు …కరోనా ఎఫెక్టే కారణం ..!

కరోనా జీవితంలో జీవన విధానంలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. సామాన్యుడి దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికి భయం బాద్యత అంటే ఏంటో చూపించింది. అంతేకాదు కరోనా ప్రభావం దేశంలోని అన్నీ వ్యాపార రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అర్ధాంతరంగా ఆపేయడం.. అన్ని భాషల్లో...

రమ్యకృష్ణ చేతిలో ఇంటర్‌నేషనల్ ఆఫర్స్ .. హీరోయిన్స్ కంటే ఎక్కువ డిమాండ్ ..!

బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ రేంజ్ మొత్తంగా మారిపోయింది. ఆ సినిమాలో పోషించిన శివగామి పాత్ర జీవితాంతం గుర్తుండిపోవడం తో పాటు ఆ తర్వాత అద్భుతమైన అవకాశాలు చేజిక్కించుకునేందుకు అవకాశం దక్కింది. ప్రభాస్, రానా లతో పాటు సమానంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకి పాపులారిటి దక్కడం గొప్ప విశేషం. అయితే అవకాశాలు ఎక్కువగా సినిమాలకంటే...

ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్టార్ అవబోయోదెవరో తెలుసా …?

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ వంటి హిస్టరీ క్రియోట్ చేసిన సినిమాల తర్వాత...

ఎక్కడా దొరకని రాజమౌళి ఇక్కడ దొరికాడు .. తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు !

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చాలావరకు విమర్శలకు దూరంగా ఉంటారు. 'బాహుబలి' సినిమా విజయంతో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరియు తనకి కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. అయినా కానీ చాలా వరకు పొంగిపోయిన సందర్భాలు, కాలర్ ఎగరేసే విధంగా తలబిరుసు మాటలు మాట్లాడకుండా  ఎప్పుడు రిజర్వుడు గా మీడియాతో వ్యవహరిస్తూ వస్తుంటారు. అలాంటిది...

“ఆర్ ఆర్ ఆర్” బాహుబలి కి ఏమాత్రం తగ్గదన్న మెగాస్టార్ చిరంజీవి ..!

టాలీవుడ్ లో మొదటినుంచి రాజమౌళి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు. ఈరోజు తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుందంటే అది రాజమౌళి గొప్పదతనే అని చెప్పాలి. బాహుబలి ఫ్రాంఛైజీ తో అన్ని చిత్ర పరిశ్రమలు మన తెలుగు సినిమా గురించే ఆలోచిస్తున్నాయి....
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...