beauty tips

కళ్ళ కింద నల్లటి వలయాలు పోవడానికి పాటించాల్సిన డైట్..

మనం ఏది తింటామో అది మన ఆరోగ్యంలో కనిపిస్తుందని ప్రతీ ఒక్కరికీ తెలుసు. మనం తీసుకునే ఆహారాలే మనల్ని ఎటు తీసుకువెళ్ళాలో చూపిస్తాయి. చర్మ సౌందర్యానికి ఆహారం పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ముఖం అందంగా కనిపించడానికి ఇది చాలా అవసరం. ప్రస్తుతం జీవన విధానాల్లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పులు మొదలైనవన్నీ చర్మానికి...

ముఖ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన ఇంటిచిట్కా..

ముఖ సౌందర్యం అనేది చర్మ సంరక్షణలో ఒక భాగమే అయినా ముఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజం చెప్పాలంటే చర్మ సంరక్షణలో ముఖానికె ప్రథమ స్థానం. ఎందుకంటే చాలా చర్మ సమస్యలు ముఖ భాగంలోనే వస్తాయి. అలాగే కనిపిస్తాయి కూడా. అందుకే ముఖాన్ని అందంగా, సురక్షితంగా ఉంచుకుంటే మంచిది. ముఖాన్ని అందంగా ఉంచకుండా చేసే...

మొటిమలు తగ్గి చర్మం నిగ నిగ మెరవడానికి కావాల్సిన ఇంటి చిట్కాలు..

చర్మ సమస్యల్లో మొటిమలు చాలా సాధారణమైన సమస్య. మొటిమలు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా మన జీవన విధానంలో మార్పులు. మారుతున్న కాలంలో మన ఆహారపు అలవాట్లు మారడం, తీసుకునే ఆహారాల్లో పోషకాలు తగ్గడం, చర్మ సంరక్షణకి సంబంధించిన ఆహారాలని తీసుకోకపోవడం, మేకప్ సాధనాలని విరివిగా వాడడం కూడా మొటిమలు...

ముఖం మీద ఉన్న నల్లమచ్చలని దూరం చేసుకునే ఇంటి చిట్కాలు..

నల్లమచ్చలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖం మీద ముఖ్యంగా చెంపల మీద, ముక్కు మీద ఇవి కనిపిస్తుంటాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ నల్లమచ్చలు ఏర్పడతాయి. చర్మ రంధ్రాలని తెరుచుకునేలా చేసి, నల్లమచ్చలని దూరం చేసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా, నీరు సాధారణంగా ప్రతీ ఒక్కరి వంటగదుల్లో కనిపించే బేకింగ్...

పగిలిన పాదాలు వికారంగా కనిపించి ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే ఇది మీకోసమే..

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి...

మీది జిడ్డు చర్మం అయితే ఈ మేకప్ సాధనాలకి దూరంగా ఉండండి.

మీ చర్మ రకానికి సంబంధించి కాకుండా ఏది పడితే దాన్ని వాడడం వలన చర్మం ఇబ్బందులకి గురవుతుంది. అందుకే మీ చర్మం ఎలాంటి రకమో ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడాలి. ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు కొన్ని రకాల మేకప్ సాధనాలని వాడకూడదు. వాటిని...

జిడ్డు, పొడి చర్మానికి రక్షణనిచ్చే ఆయుర్వేద మూలికలు.. మీ ఇంట్లోనే.

ముఖం మీద మచ్చలు లేకుండా, మొటిమలు కాకుండా, చూడడానికి అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. దాని కోసమే మార్కెట్లో దొరికే చర్మ సంరక్షణ సాధనాలని వాడుతుంటారు. బయట దొరికే రసాయనాలు చర్మానికి మేలు చేయకపోగా హాని కలగజేస్తాయి. అంటే అన్నీ హాని చేస్తాయనే కాదు. మనకేదీ సరైనదో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉంది కదా...

డ్రై బ్రషింగ్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలివే..

చర్మ సమస్యలనేవి ఒక పట్టాన పోయేవి కావు. చర్మానికి ఏ చిన్న సమస్య వచ్చినా అంత తొందరగా తొలగిపోదు. అదీగాక మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే కాబట్టి, చర్మానికి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. రుతువు మారినప్పుడల్లా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే చర్మ సంరక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. మార్కెట్లో దొరికే...

చర్మం పొడిబారుతోందా…? అయితే ఇది మీకోసం…!

చలికాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం. శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించదు. వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం,చర్మానికి తేమ...

మందంగా ఉండే అందమైన జుట్టుకోసం ఆయుర్వేద మూలికలు..

ఆరోగ్యమైన జుట్టు అందంలో భాగమే. ముఖ్యంగా ఆడవాళ్లకి జుట్టు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తుంది. అందుకే జుట్టు రాలిపోతుంటే మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఆడవాళ్ళు బాధపడుతుంటారు. ఐతే జుట్టుకి సంబంధించిన సంరక్షణ చాలా ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లో జుట్టు సంరక్షణ సాధనాలు చాలా ఖరీదుగా ఉంటాయి. అందరూ వాటివంక చూడకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లోనే జుట్టు...
- Advertisement -

Latest News

ఆరు దశాబ్దాల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్..!

1962లో చైనా దేశానికి భారత్‌కు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత కట్టుబట్టలతో టిబెట్‌కు చెందిన 30 కుటుంబాలు భారత్‌లో శరణార్థులుగా మారారు....
- Advertisement -