by poll

ఏపీలో మరో ఉప ఎన్నిక పై అధికార వైసీపీలో చర్చ

ఎమ్మెల్యే పదవికంటే సెంటిమెంటే ముఖ్యమని ఆవేశంగా రాజీనామా చేశారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీమంత్రి గంటాశ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా ఆయన సమర్పించిన రాజీనామా ఇప్పుడు స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీన్ని స్పీకర్ ఆమోదిస్తే మరో ఉప ఎన్నికకు ఏపీలో రంగం సిద్దమైనట్లే. ఇదే సమయంలో అధికారపార్టీలోనూ ఉపఎన్నిక పై...

ఎన్నికల బాధ్యతలంటే ఆ కాంగ్రెస్ నేతలు హడలిపోతున్నారా

టీ పీసీసీ చీఫ్, పార్టీ పరిస్థితి పై టెన్షన్ లో ఉన్న కాంగ్రెస్ నేతలను మరో అంశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందట. కార్పోరేషన్,గ్రాడ్యుయేట్, సాగర్ ఉప ఎన్నిక ఇలా వరుస పరీక్షలు నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయట..ఒక పక్క బీజేపీ స్పీడు పెంచడం మరో పక్క ఆర్ధిక వనరుల సమస్య ఇలా ఎన్నికల...

సాగర్ బైపోల్:ఆ ముగ్గురిలో కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తారో ?

నాగార్జునసాగర్ బైఎలక్షన్‌పై గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టింది టీఆర్ఎస్. పార్టీ నేతలను పంపి నియెజకవర్గంలో ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణాలను అంచనా వేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఢీకొట్టే నేత కోసం అన్వేషణ మొదలుపెట్టింది గులాబీ పార్టీ. పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోన్న నాయకులు ఎవరు..ప్రధానంగా టిక్కెట్ రేసులో ఉన్న ఆ ముగ్గురు నేతల...

ఉపఎన్నిక జానారెడ్డికి సవాలేనా ?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక గురించి చర్చ మొదలైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన మనసులో మాట బయటకు రాకుముందే అనేక కథనాలు ఆయన చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఇదిగో ఆఫర్‌ అంటే.. అదిగో పదవి అన్నట్టు ఉంది ప్రచారాల జోరు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి చుట్టూ ఇప్పుడు రాజకీయ నీలి నీడలు...

కాసేపట్లో దుబ్బాక కౌంటింగ్..గెలుపుపై ధీమాతో అభ్యర్థులు.

తెలంగాణ సమాజం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ మరికాసేపట్లో ప్రారంభమౌతోంది..సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 14 వందల 53 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయ్‌. మొదట పోస్టల్...

దుబ్బాక ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు..బీజేపీ పై మూడు రెట్లు…!

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది.నవంబర్ 10న కౌంటింగ్ జరగనుంది .ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినప్పటి నుంచి దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు ప్రారంభం అయ్యాయి. బెట్టింగ్ రాయుళ్లు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ పై ఆరా తీసి మరీ రంగంలోకి దిగారు. ఉప ఎన్నిక పోరు టిఆర్ఎస్ బిజేపి మద్య...

దుబ్బాక ఉప ఎన్నిక : మొదలయిన పోలింగ్

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ మొదలయింది. కోవిడ్ నేపధ్యంలో ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి కట్టుదిట్టంగా చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణకు 5, 000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 1000 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున కేటాయించారు. 89...

దుబ్బాక ఉప ఎన్నికకు అభ్యర్ధుల ఖరారు.. హీటెక్కిన రాజకీయం

దుబ్బాక ఉప ఎన్నికకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్ధులను ఫైనలైజ్ చేసాయి. నిన్న రాత్రి కాంగ్రెస్ అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఇక నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ రాగానే ఎన్నికల సందడి మరింత హీటెక్కనుంది. ముందుగా బీజేపీ సీనియర్‌...
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...