crime news

నల్లగా ఉన్నావని భర్త వెక్కిరించడంతో గొడ్డలితో నరికి చంపిన భార్య..

మనలో లోపాన్ని ఎవరైనా పదే పదే ఎత్తిచూపితే మనకు చాలా కోపం వస్తుంది. కాకపోతే ఆ క్షణం వరకే ఆ కోపం ఉంటుంది.. ఆ తర్వాత సదా మామూలే.. సరిదిద్దుకునే లోపాలు అయితే మనం చేయగలుగుతాం.. కానీ సరిదిద్దుకోని లోపాలు ఉంటే ఎవరో ఒకరూ ఎప్పుడూ ఆ లోపం చూపించి ఏడిపిస్తుంటే..ఇక్కడ నల్లగా ఉన్నావు...

జహీరాబాద్ యువతి అత్యాచార ఘటనలో ట్విస్ట్

ఇటీవల జహీరాబాద్ సమీపంలో ఓ యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. అనుమానాస్పద స్థితిలో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మహిళను సఖి కేంద్రానికి తరలించారు. అయితే ఈ కేసులో యువతని విచారించగా.. పోలీసులను...

అర్ధరాత్రి గుప్త నిధుల తవ్వకాలు.. చితకబాదిన తండావాసులు

ఏదో ఒకచోట గుప్త నిధులు బయటపడిపోయాయని.. అన్నిచోట్ల గుప్త నిధులు ఉంటాయనుకోవడం బ్రమ. జనాలలో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని చాలా చోట్ల గుప్తనిధుల పేరుతో తవ్వకాలు చేస్తుంటారు మోసగాళ్లు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని.. అక్కడ తవ్వితే మీ దరిద్రం పోయి ధనవంతులుగా మారవచ్చని చెప్పి నమ్మబలుకుతారు. తాజాగా వికారాబాద్ జిల్లా...

తమిళనాడులో సంచలనంగా మారిన ఇద్దరు స్వామీజీల గొడవ

తమిళనాడులో ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ సంచలనంగా మారింది. నువ్వు గొప్ప అంటే నువ్వే గొప్ప అంటూ గుడ్డలు విప్పి కొట్టుకున్నారు ఇద్దరు స్వామీజీలు. ఈ ఘటన తమిళనాడులోని సింగపూర్ లో చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా పట్టుకొట్టై కి చెందిన రుద్రసిద్దర్ రాజ్ కుమార్ స్వామీజీ కత్తిని మహిళల కడుపులో పొడిచి రోగాలు నయం...

రూ.500 కోసం భార్య భర్తల మధ్య గొడవ.. భార్యను భయపెడదాం అనుకోని ఉరేసుకోబోయాడు.. కానీ..

ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. జోక్‌ చేద్దాం అనుకుని చేసేవే మన కొంపముంచుతాయి.. సాధారణంగా కోపం వచ్చినప్పుడు, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు బెదిరించడం సహజం.. చంపుతా, చచ్చిపోతా అంటూ ఒకరినొకరు అనుకుంటారు. సరిగ్గా ఇలానే జరిగింది.. అసలు వీళ్ల మధ్య జరిగిన గొడవ నిజానికి అంత పెద్దది కాదు.....

డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అరెస్ట్

డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్ ని అరెస్టు చేశామన్నారు డీసీపీ చక్రవర్తి. ఆగస్టు 16న బాబు అలియాస్ కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేశామని.. అతను ఇచ్చిన సమాచారంతో ఇన్వెస్టిగేషన్ చేశామన్నారు. మొత్తం 600 మంది దేశవ్యాప్తంగా స్టీవ్ లిస్టులో ఉన్నట్లు గుర్తించామన్నారు. కాళీ అరెస్టు తరువాత 7...

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా కేసులో మరో నిందితుడి అరెస్ట్

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టయిన నిందితుడి పేరు లద్దన్ మియాన్ అలియాస్ కౌసర్ ఇమామ్ గా గుర్తించారు. జామియా నగర్ పోలీసు బృందం లడ్డాన్‌ను అరెస్టు చేసి.. హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచారు ఢిల్లీ పోలీసుల బృందం. జామియా నగర్ పోలీసులు సాయంత్రంలోగా విమానంలో లడ్డాన్‌తో ఢిల్లీకి...

ఫేక్ కాల్ సెంటర్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ గ్యాంగ్ అరెస్ట్

ఫేక్ కాల్ సెంటర్ తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ గ్యాంగ్ ను పట్టుకున్నారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ గ్యాంగ్ లో 9 అరెస్ట్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవతి మాట్లాడుతూ...బీహార్, వెస్ట్ బెంగాల్ ,కేంద్రంగా తెలుగు వాళ్ల తో కాల్ సెంటర్ రన్ చేస్తున్న ముఠాను...

మహిళలకు శిరోముండనం ఘటనపై పోలీసులు సీరియస్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం రామగుండ్ల తండాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలకు గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో శిరోముండనం చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న పదహారేళ్ల రమావత్ రాజకుమార్ అనే పదహారేళ్ల యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువకుడి మరణం పై ఆరా...

శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వ్యక్తి మృతి

శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికఠించి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో హస్పటల్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల అందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్కుంట గ్రామానికి చెందిన పత్లావత్ లక్ష్మణ్ కు యాక్సిడెంట్ కావడంతో అర్కాన్ హస్పటల్ లో అడ్మిట్ చేశారు. లక్ష్మణ్ కు...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...