dalitha bandh

తెలంగాణలోని అన్ని కులాలకు దళిత బంధు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీపికబురు చెప్పారు. ప్రస్తుతం దళిత బంధు పథకాన్ని కేవలం దళిత సామాజిక వర్గానికి అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్... త్వరలోనే అన్ని కులాలకు దళిత బందు తరహాలోనే మరో పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల...

13న సిఎం కెసిఆర్ కీలక సమావేశం : దళితబంధుపై కీలక ప్రకటన

దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం, అచ్చం పేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ...

బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారందరికీ దళిత బంధు !

దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ...

చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడుతా : సీఎం కేసీఆర్

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇవాళ కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ......

దళిత బంధు పథకం పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిల్ పై సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలు...

దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్

కాసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... హుజరాబాద్ నియోజకవర్గానికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్.... కాసేపటి క్రితమే హుజురాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా... దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం పదిహేను మంది లబ్ధిదారులకు 10 లక్షల...

కేసీఆర్ కు షాక్ ; దళిత బంధుపై హుజురాబాద్ లో దళితుల ఆందోళనలు

హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు పథకం పంపిణీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. హుజురాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల కుటుంబాలను అర్హులుగా గుర్తించింది తెలంగాణ సర్కార్‌. మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా 5000 వేల కుటుంబాలకు దళిత బంధు ని ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలోనే అర్హులకు దళిత...

హుజురాబాద్ లో దళిత బంధు అమలుకు రూ.500 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు అమలుకు నిధులు విడుదల చేసింది. రూ. 500 కోట్లు విడుదల చేస్తూ కేసీఆర్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది...

దళిత బంధుకు రూ.30 వేల కోట్లు కేటాయింపు : హరీష్ రావు

రెండున్నరేళ్ల లో తెలంగాణ లో దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేస్తామని.. వచ్చే సంవత్సరం దళిత బంధు పథకం క్రింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయింపులు చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దళిత బంధు తో తమ కాళ్ళ మీద తాము నిలబడేలా నిధులను...

వాసాల మ‌ర్రి “ద‌ళిత బంధు”వులకు 76 ల‌క్ష‌లు..

వాసాలమర్రి దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. అలాగే వాసాలమర్రి లోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. రేపటి నుంచే వాసాలమర్రి లోని దళితుల అకౌంట్లలో 10...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...