Firing

ABIDS : హైదరాబాద్‌ లో కాల్పుల కలకలం…

హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. ఎస్బీఐకి చెందిన సెక్యూరిటీ గార్డు రెండు రౌండ్ల కాల్పుల జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... అబిడ్స్‌ ఎస్బీఐ బ్యాంక్‌ లో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగి సురేందర్‌ పై సెక్యూరిటీ గార్డ్‌ సర్దాన్‌...

దారుణం : బుల్లెట్ తగిలి వ్యక్తి మృతి, భయంతో సూసైడ్ చేసుకున్న ముగ్గురు స్నేహితులు !

ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలోని కుండి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో వేటకు వెళ్లిన ఒక యువకుడు బుల్లెట్ గాయంతో మరణించగా, మరో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వేటకు వెళ్లిన వారిలో ఒకరు తుపాకీ నుంచి ప్రమాదవశాత్తు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి ఆ కాల్పులకు బలయ్యాడు. మరో ముగ్గురు...

అమెరికాలో కాల్పుల కలకలం…పది మంది మృతి !

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారని తెలుస్తోంది. నిన్న కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్‌ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఓ సూపర్‌ మర్కెట్‌లోకి చొరబడి అక్కడి కస్టమర్ ల మీద కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పోలీసు అధికారి సహా...

హైదరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాలా పత్తర్ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. భార్య, కొడుకు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి హబీబ్ హాష్మి కాల్పులు జరిపారు.  తల్లి కొడుకులు తృటిలో తప్పించుకునట్టు చెబుతున్నారు. ఆ ఇద్దరి మీద హాబీబ్ హష్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపారు అని అంటున్నారు. దీంతో తన తండ్రి...

కేక్ కటింగ్ తెచ్చిన తంటా…ఒకరినొకరు కాల్చుకున్న వైసీపీ నేతలు

కడప జిల్లా వైసీపీలో వర్గపోరు పరస్పర దాడులు, ఆపై కాల్పులకు దారి తీసింది. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లిలో కొత్త సంవత్సర వేడుకల్లో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నేత నిమ్మకాయల సుధాకర్‌రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. మహేందర్‌రెడ్డి, అతని అనుచరులు సుధాకర్‌రెడ్డిపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. దీంతో...

దారుణం : నలభై మంది రైతులను పొలంలోనే గొంతు కోసి చంపారు  

ఆఫ్రికా దేశం అయిన నైజీరియాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన 43 మంది రైతులను బోకో హరమ్ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపారు. అదే చోటకు పనికి వెళ్ళిన ఇంకా కొంత మంది రైతుల ఆచూకీ తెలియ కుండా పోయింది. ఈశాన్య నైజీరియాలో...

సరిహద్దుల్లో ఉద్రిక్తత.. నలుగురు జవాన్ల వీరమరణం..!

పాకిస్తాన్ సరిహద్దుల్లో రోజురోజుకు హద్దులు మీరి పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉన్న విషయం తెలిసిందే భారత్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంది పాకిస్తాన్. మరోసారి సరిహద్దుల్లో రెచ్చిపోయింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. ఇక జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో ఒకేసారి కాల్పులకు తెగ...

క్రాకర్స్ బ్యాన్ : సుప్రీంకోర్టుకు వెళ్ళిన తెలంగాణా క్రాకర్స్ అసోసియేషన్

దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణాలో క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు లో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ లంచ్ పిటీషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే...

ఆర్మీకమాండర్‌ కూతురుతో ప్రేమ పెళ్లి..అంతలోనే తూటాకి బలి…!

చిన్నప్పటి నుంచీ దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో చేరాలనే పట్టుదల. ఆ పట్టుదలతోనే జవాన్‌ అయ్యాడు. భరతమాత రక్షణ బాధ్యత తీసుకున్నాడు. కానీ కెరీర్‌లో ఎదుగుతున్న క్రమంలో టెర్రరిస్టుల తూటాలకు ఎదురెళ్లి బలైపోయాడు. ఇదీ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వీర జవాన్‌ మహేశ్. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారులో టెర్రరిస్టులు, భద్రతా బలగాల...

జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ముగ్గురు టెర్రరిస్ట్ లు హతం !

జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్లో ఎదురుగా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా అందులో ఒక ఆర్మీ కెప్టన్ అలానే ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని అయితే మన భద్రతా దళాలు కూడా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు...
- Advertisement -

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...

వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం మాత్రం…!

న్యూఢిల్లీ: ఇవాళ దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగగా 22 క్యారెట్ల బంగారంపై కూడా రూ. 10పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం...