Galla Jayadev

ఎంపీ గల్లాపై మరో నాన్ బెయిలబుల్ కేసు… గాలిస్తున్న పోలీసులు

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై మరో నాన్ బెయిలబుల్ కేసు న‌మోదైంది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నాడు. అసెంబ్లీ ముట్టడి రోజు గల్లాను పోలీసులు అరెస్ట్ చేసి, గుంటూరు సబ్ జైలుకు తరలించగా, అదే రోజు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై...

రాజధాని రైతుల కోసం జోలె పట్టిన గల్లా జయదేవ్

రాజధాని కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దాడులు చేస్తోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన ఇవాళ...

గల్లా జయదేవ్… లోకేష్ మధ్య విభేదాలు…?

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా సవాలక్ష ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీకి... అంతర్గత వ్యవహారాలూ చికాకు తెప్పిస్తున్నాయి. ప్రధానంగా ఆధిపత్య పోరు పార్టీలో కనపడకుండా నడుస్తుందనే వ్యాఖ్యలు ఎక్కువగా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలోను ఈ ఇబ్బందులు పార్టీని వెంటాడాయి. ప్రధానంగా లోకేష్ కారణంగా యువనేతలు కొందరు ఇబ్బందులు పడుతున్నారు...

లోకేష్‌ను టెన్ష‌న్ పెడుతోన్న ఆ ఇద్ద‌రు టీడీపీ లీడ‌ర్లు…!

ప్ర‌స్తుతం తెలుగుదేశం ఆ పార్టీ చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత ఘోర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీలో యువ‌నేత‌లు క‌రువ‌య్యారు. వైసీపీ స‌మ‌ర్థ‌వంత‌మైన యువ నాయ‌క‌త్వంతో దూసుకుపోతుంటే ఆ పార్టీకి యువ‌నేత‌ల ప‌రంగా పోటీ ఇవ్వ‌లేక టీడీపీ చ‌తికిల‌ప‌డుతోంది. ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న టీడీపీకి ఇప్పుడు సమర్ధవంతమైన నేత చాలా అవసరం. ఇంకా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి...

మహేష్ మేనల్లుడి కోసం రాబోతున్న మెగా పవర్ స్టార్ ….!!

సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క, బావలైన గల్లా జయదేవ్ మరియు పద్మావతిల పెద్ద కుమారుడు గల్లా అశోక్ అతి త్వరలో హీరోగా లాంచ్ కాబోతున్నట్లు ఇప్పటికే టాలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై రెండు రోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడింది. భలే మించి రోజు, శమంతకమణి,...

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ టీడీపీ ఎంపీ వార‌సుడు..

అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గల్లారామచంద్ర నాయుడి మనవడు,గుంటూరు ఎంపీ జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ త్వరలో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇతగాడి సినిమా ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించి ఆగిపోయింది. అయితే మళ్లీ ప్రాజెక్ట్ సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్...

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.. ఏం జ‌రిగిందంటే

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కొందరు టీడీపీ అభ్యర్థుల ఎన్నికను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన ఎన్నికల పిటీషన్ల (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను...

గుంటూరు మునిగింది.. జిల్లా ప్ర‌జ‌ల గ‌గ్గోలు.. మా ఎంపీ ఎక్క‌డ‌..?

ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే. నాయ‌కులు హోట‌ళ్ల‌లో సేద‌దీరుతున్న ప‌రిస్థితి ఇప్పుడు గుంటూరులో క‌నిపిస్తోం దని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం కృష్ణాన‌దికి వ‌ర‌ద పోటెత్త‌డంతో ప్ర‌కాశం బ్యారేజీకి స‌మీపంలోని అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఈ నేప‌థ్యంలో గుంటూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే రాజ‌ధాని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. దీంతో ఇక్క‌డి...
- Advertisement -

Latest News

భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ కు రూ.5 తగ్గింపు !

మన దేశంలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో...
- Advertisement -

వెంకటేష్ అన్న సురేష్ బాబు నటించిన ఏకైక చిత్రం అదే..!!

సినీ ఇండస్ట్రీలో రామానాయుడు కొడుకులు గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు నిర్మాత సురేష్ బాబు.. తన సోదరుడు వెంకటేష్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. రామానాయుడు కూడా గతంలో ఎన్నో...

Alert : నేడు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

  Alert : నేడు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడనున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఈ...

అభిమాని కాళ్ళు మొక్కిన స్టార్ హీరో..నెటిజన్లు ఫిదా..

సినీ స్టార్స్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.. వారికున్న క్రేజ్ తో అభిమానులు పెరుగుతారు..వారి సినిమాలె కాదు..అభిమాన హీరోల కోసం ఎన్నెన్నో చేస్తారు. సినిమాలకు మాత్రమే కాదు బయట కూడా అలానే ఉంటారు..ఇప్పుడు...

నేడే రాయలసీమ గర్జన సభ..లక్షల మందితో సభ !

ఇవాళ వైసీపీ మద్దతుతో జేఏసీ రాయలసీమ గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరుకానున్నారు. లక్ష మందిని సమీకరించాలని వైసీపీ...