తిరుపతి రుయా ల్యాబ్‌లో లైంగిక వేధింపులు !

-

తిరుపతి రుయా ల్యాబ్‌లో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి రుయా ల్యాబ్‌లో లైంగిక వేధింపులు తెరపైకి వచ్చాయి. పారా మెడికల్ విద్యార్థులను వెంకట్, రాజశేఖర్ అనే ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లు వేధిస్తున్నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… ల్యాబ్ టెక్నిషియన్లను బదిలీ చేసి విచారణకు ఆదేశించారు ప్రిన్సిపల్.

Sexual harassment comes to light at Tirupati Ruia Lab

గతంలో ఎక్స్‌రే విభాగంలో ఇలాగే వేధింపులు జరిగినా చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు… లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ల్యాబ్ టెక్నిషియన్లను బదిలీ చేసి విచారణకు ఆదేశించారు ప్రిన్సిపల్. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news