హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ లో వేధింపులు

-

Hyderabad Mayor Gadwal vijayalakshmi: హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కి ఫోన్ లో వేధింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని వేధిస్తున్నారని.. ఆమె పి ఆర్ ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad Mayor Gadwal vijayalakshmi receives harassment lifethreat call from unknown person
Hyderabad Mayor Gadwal vijayalakshmi receives harassment lifethreat call from unknown person

దీంతో కేసు నమోదు చేసుకున్న బంజర హిల్స్ పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా టిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి మేరయ్యారు గద్వాల విజయలక్ష్మి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ ఫిరాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news