Health Tips In Telugu

రాత్రిళ్లు భోజనం తినడం మానేసినవారికి షాకింగ్ న్యూస్

ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకునేవారు.. ముందు చేసే పని నైట్ రైస్ మానేయడం. అన్నం తినటం తగ్గించేయండి. చాలామంది లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం.. రోజులో అల్పహారం.. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిళ్లు భోజనం చేయడం మానేస్తున్నారు. దీంతో బరువు తగ్గిపోతారు అనే అపోహా చాలా మందిలో ఉంది....

లివర్ ఆరోగ్యం బాగుండాలా..? అయితే డైట్ వీటిని తప్పక తీసుకోవాల్సిందే..!

ఆరోగ్యం పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా లివర్ సమస్యలేమీ లేకుండా చూసుకోవాలి. లివర్ ఎన్నో రకాల పనులను చేస్తుంది. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, బైల్ ని ప్రొడ్యూస్ చేయడానికి లివర్ అవసరం. అదే విధంగా లివర్ ఎన్నో పనులను చేస్తుంది. ఆల్కహాల్ ని, మందులని బ్రేక్ చేయడానికి లివర్ మనకి బాగా ఉపయోగ...

రక్తహీనతకు, డయబెటీస్ కు కాబోలి శనగలు చక్కటి పరిష్కారం..!

మనందరికి శనగలు తినటం ఇష్టం ఉంటంది కానీ, ఇది తింటే గ్యాస్ వస్తుంది, చీమిపడుతుంది అని అపోహలు చాలామందిలో ఉంటాయి. శనగల్లో నాటు శనగలు, కాబోలి శనగలు అని రెండు రకాలు ఉంటాయి. ఈరోజు మనం కాబోలి శనగల గురించి తెలుసుకుందాం. చపాతీలు, పూరీలకు కాబోలి శనగల కర్రీ చేసుకుంటారు. అసలు కాబోలి శనగలు...

మూర్చవ్యాధికి మందులే వాడాలా..? ఇలాంటి జీవనశైలితోనూ దూరం చేసుకోవచ్చుగా..!

మూర్ఛవ్యాది కొందరికి పుట్టుకతోనే వస్తుంది. మరికొంతమంది మధ్యలో వస్తాయి..యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అలా వస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా కొందరికి మూర్ఛవ్యాధి వస్తుంది. వారసత్వంగా కూడా వస్తాయి. అసలు రావడానికి కారణాలు ఏంటి అంటే..మెదడులో ఉండే నరాల కణాల్లో ఎలక్ట్రిక్ ఇంపల్సస్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చి ఫైర్ అవుతాయి. నరాల ద్వారా కొన్ని అవయువాలకు...

అతిగా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా

నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం .ఇది మీకు రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడుతుంది మరియు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది అయితే ఇలా అవసరానికి మించి అతిగా  నిద్రపోవడం కూడా చాలా ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రోజుకు ఒక వ్యక్తి 8 గంటలు నిద్రపోతే చాలు ఇంతకంటే ఎక్కువసేపు పడుకోవడం ద్వారా...

యూకలిప్టస్ ఆయిల్ తో ఎన్నో ప్రయోజనాలు … కీళ్ల నొప్పి మొదలు ఆస్తమా వరకూ ఎన్నో..! 

యూకలిప్టస్ చెట్లు.. వీటినే నీల‌గిరి చెట్లు అని కూడా అంటారు. యూకలిప్టస్ ఆయిల్ గురించి మనం వినే ఉంటాం..టీవీ యాడ్స్ లో పెయిన్ బామ్స్ లో యూకలిప్టస్ ఆయిల్ కలయిక అంటూ చెప్తుంటారు. అనేక ఔషధగుణాలు ఈ చెట్టులో ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల వాసన పీలిస్తేనే మంచి ఉమశమనం ఉంటుంది. నీరు లేకుండా...

మహిళల్లో ఎక్కువగా వచ్చే కిడ్నీ వ్యాధికి లక్షణాలు ఇవే..!  

కిడ్నీ వ్యాధీ ఈరోజుల్లో ఎంతో మందిని వేధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ వ్యాధి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందని మీకు తెలుసా. సరైన సమసయంలో చికిత్స అందించక ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు మరిణిస్తున్నారు. 30-35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మూత్రపిండాల వ్యాధి సర్వసాధారణమని WHO చెప్తోంది....

పీసీఓస్ వున్నవాళ్లు ఇలా బరువు తగ్గచ్చు..!

ఈ మధ్య కాలంలో పిసిఓస్ సమస్య ఎక్కువ మందిలో వస్తోంది. భారత దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు బరువును కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది. పిసిఓస్ సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువ బరువు పెరిగిపోవడం, బాగా బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి....

డ‌యాబెటిస్ వ‌చ్చే ముందు మీ శ‌రీరంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే….!

ఒత్తిడి, థైరాయిడ్‌.. ఇత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. అయితే డైప్ 2 డ‌యాబెటిస్ ఉన్నా.. చాలా మందికి జుట్టు రాలిపోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఈ వ్యాధి కార‌ణంగా ఏటా అనేక మంది చ‌నిపోతున్నారు. ఎన్నో కోట్ల...

బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి?

ఈ మధ్య పాపులర్ అవుతున్న డైటింగ్ ప్రక్రియల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఒకటి. నిజానికి ఇది డైట్ కాదు. డైట్ చేసే విధానం. దీనిలో ఏయే పొషకాలు తినాలి అనే దాని కంటే ఏ సమయాల్లో తీసుకోవాలి అనేది ముఖ్యంగా ఉంటుంది. భోజనానికీ భోజనానికీ మధ్య ఎంత గ్యాప్ ఉంటుందనేది ఇంటర్మిటెంట్ లో ఫాస్టింగ్...
- Advertisement -

Latest News

నేడు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనుంది. ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్...
- Advertisement -

The Ghost Movie Review: నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో...

తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై.. నవరాత్రి పండుగ ప్రజలందరిలో...

టీఆర్ఎస్ఎల్పీ భేటీ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బంజారాహిల్స్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉన్నందున ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఈ...

మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు నియోజకవర్గంలోని కీలక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు మళ్లీ గులాబీ గూటికి చేరనున్నారు. ఎంపీ టికెట్ కావాలని అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓదెలు దంపతులు గులాబీ కండువా...