Health Tips In Telugu

కోవిడ్ 19: రక్తం గడ్డకట్టడం.. తెలుసుకోవాల్సిన విషయాలు

సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ కొందరిలో రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. ఏదైనా గాయాలు అయినపుడు రక్తం గడ్డకట్టాలి. అలా కట్టకపోతే ఎక్కువ రక్తం పోతుంది. కానీ అలా కాకుండా శరీరం లోపల రక్తనాళాల్లో...

పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి…!

మహిళల పీరియడ్స్ సమయం లో కడుపు నొప్పి తో బాధ పడతారు. అటువంటి సమయం లో పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే ఇంటి చిట్కాలు పాటించడం మేలు. ఈ విధంగా వీటిని కనుక మీరు ప్రయత్నం చేసి చూస్తే మీకు వెంటనే ఫలితం కనబడుతుంది. పైగా పూర్తిగా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండు ద్రాక్ష...

చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనా?

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిరోజూ వివిధ లక్షణాలతో వైరస్‌ బారిన పడుతున్నారు. వైరస్‌ తన లక్షణాన్ని ఇలా పలు విధాలుగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా అయితే పొడిదగ్గు, నీరసం, వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు. అయితే, ఇటీవల చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌...

కరోనా పాజిటివ్ వచ్చిందా…? అయితే తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి….

వీటిని కనుక దృష్టి లో పెట్టుకుంటే కరోనా ఇన్ఫెక్షన్ వలన ఇబ్బందులు వుండవు. మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటువంటి సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కనుక మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు రావు. ఈ విషయాలు చాలా ముఖ్యమని నిపుణులు...

ఊపిరితిత్తులను మెరుగుపరిచే 5 రకాల బ్రితింగ్ ఎక్సర్‌సైజ్‌లు..!

కరోనా కారణంగా దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాధితులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత అనేక అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇందులో ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువ. దీంతో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న...

హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా…? అయితే రోగ నిరోధక శక్తి ఇలా పెంపొందించుకోండి…!

కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం మీరు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా..? అయితే ఈ విధంగా మీరు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. చాలా రకాల మందులు, విటమిన్ సప్లిమెంట్స్ మరియు ఆయుర్వేద మూలికలుని ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా...

కరోనా వైరస్: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి వ్యాయామాలు…!

కరోనా వైరస్ కారణంగా చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో క్యూలు కట్టవలసి వస్తోంది. చాలా మందిలో కరోనా కారణంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. హెల్త్ మరియు మెడికల్ ఎక్స్పోర్ట్స్ ఇటువంటి సమయంలో ఈ వ్యాయామాలు చేయడం మంచిది అని చెబుతున్నారు. 60 నుంచి 65 శాతం పేషెంట్స్ శ్వాస...

ఎండాకాలంలో చల్లనీటి స్నానం మంచిదేనా?

అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి.దీంతో ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి ఇంత వేడి, ఎండ ప్రాణాంతకమవుతాయి కూడా. దేశం మొత్తం విలయతాండవం సృష్టిస్తోంది. ఈ తరుణంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వేడి గాలుల వల్ల ఇంకొక సమస్య కూడా ఎదురవుతుంది. దీనివల్ల కార్డియో వాస్క్యులర్‌ డిస్ట్రెస్, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు వస్తాయి.   ఎండ బాగా...

ఒత్తిడిని తగ్గించే ఎసెన్షియల్ ఆయిల్స్ కొంటున్నారా? ఐతే అది వాడే విధానం తెలుసుకోండి.

అరోమాథెరపీ.. సువాసన వెదజల్లే మొక్కల నుండి తీసుకున్న ఆయిల్ తో చికిత్స చేయడం. ఈ సువాసనలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ లో ప్రధానంగా, లావెండర్, పిప్పర్మెంట్, టీ ట్రీ, శాండల్ వుడ్, సిట్రోనెల్లా ప్రధానమైనవి. రోజువారి ఒత్తిళ్ళ నుండి ఈ ఆయిల్స్ దూరం చేస్తాయి. పిప్పర్మెంట్ ఆయిల్స్ తక్షణ శక్తిని ఇవ్వడంలో తోడ్పడుతుంది. అలాగే...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా…? అయితే వీటిని తినండి…!

చాలా మంది కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే వేయించుకుని ఉంటారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొంత మందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండాలంటే మీ డైట్ లో వీటిని తీసుకోండి. కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మంచి డైట్ ను తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు....
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...