high alert

అలర్ట్‌.. భద్రాద్రిలో హై అలర్ట్‌.. నాయకులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, గుండాల. ఆళ్లపల్లి మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ఏజెన్సీ గ్రామాలలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వాహన తనిఖీలు నిర్వహిస్తున్న చేపట్టారు పోలీసులు. అంతేకాకుండా.. ప్రముఖ రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పలు గ్రామాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు...

హైదరాబాద్‌ లో హై అలర్ట్ ప్రకటించిన కేసీఆర్‌..విద్యుత్‌ కోతలు ఉండొద్దని ఆదేశాలు !

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాల్వల పరిస్థితి ఏమిటి? అన్నీ క్లియర్ గానే ఉన్నాయా? జల్ పెల్లి, ఫీర్జాదీగూడ వంటి చెరువుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా వరద సమయాల్లో విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంది ? ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ...

కోనసీమలో రచ్చ రచ్చ.. ఎస్పీ వాహనంపై రాళ్లదాడి…

ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల పేర్ల విషయంలో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు...

ఢిల్లీలో సెక్యురిటీ అలెర్ట్… టెర్రర్ అటాక్ సమాచారంతో భద్రత పెంపు

దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఈ విషయాల్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో న్యూఢిల్లీలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో దేశ రాజధానిలో సెక్యురిటీ టైట్ చేశారు పోలీసులు. పోలీసుల ప్రకారం ఉగ్రవాద దాడులను...

అండమాన్ ను వణికిస్తున్న ‘ అసనీ’ తుఫాన్

అండమాన్ నికోబార్ దీవులను తుఫాన్ వణికిస్తోంది. ‘ అసనీ’ తుఫాన్ ముంచుకొస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, కార్ నికోబార్, పోర్ట్ బ్లేయిర్ కి 100 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా 200 కిమీ దూరంలో కేంద్రీక్రుతం అయి ఉంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని......

భారత్ లో వేయిని దాటిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య… ఇవ్వాళ ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో మహరాష్ట్రలో 198 కేసులు

భారత్ లో ఓమిక్రాన్, కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ కేసులు ఉదృతమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం మొదలైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మహారాష్ట్రలో రికార్డ్ స్థాయిలో కరోనా, ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈరోజు రికార్డ్ స్థాయిలో 198...

తెలంగాణలో విజృంభిస్తున్న ఓమిక్రాన్… ఒక్క రోజే 12 ఓమిక్రాన్ కేసులు

తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. ఓమిక్రాన్ కేసులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజే తెలంగాణలో కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 56కు చేరింది. తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారిన పడిన వారిలో 10 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో...

తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్… వణికిస్తున్న చలి తీవ్రత

తెలంగాణ వ్యాప్తంగా చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఉదయం 11 కానీదే సూర్యుడి వేడి తగలడం లేదు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో...

ఉత్తరాంధ్రకు హై అలెర్ట్… అధికారులతో సీఎం సమీక్ష..

ఏపీకి మరోమారు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. వరసగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏపీ వాసులను భయపెడుతున్నాయి. ఇప్పటికేఅల్పపీడన ప్రభావంతో రాయసీమ జిల్లాలు చాలా నష్టపోయాయి. ప్రస్తుతం మరో తుఫాను ఉత్తరాంధ్రవాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ...

ఏపీకి రెయిన్ అలెర్ట్… ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…

ఏపీని ఇప్పట్లో వానలు వదలేలా లేవు. మరోసారి ఏపీకి వర్షగండం పొంచి ఉంది. గత నెల కాలంగా వరసగా వస్తున్న వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమను వరదలు వణికించాయి. తాజాగా మరోసారి ఏపీకి వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది....
- Advertisement -

Latest News

వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి...
- Advertisement -

మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత

నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్ ఉదాహరణ అని అన్నారుఎమ్మెల్సీ కవిత. ఇది...

సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...

రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ

వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...

షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను...