Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…

హిమాచల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలూ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మజాన్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా జరిగిన ఘటనలో ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమదాంలో మజాన్ గ్రామంలో దాదాపు 27 ఇళ్లతో...

అక్కడ 5 రోజులు నగ్నంగా ఉండి మహిళలు పూజలు..ఈ ఆచారంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు

మనదేశంలో దైవభక్తి ఎక్కువే..అలాగే మహిళలను కూడా దేవుళ్లతో సమానంగా చూసే భావనా ఎక్కువే. అందుకే అంటుంటారు... ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో..అక్కడ దేవతలు తిరిగుతుంటారు అని. అలాంటిది అక్కడ వింత ఆచారం పేరిట..మహిళలను నగ్నంగా అయిదు రోజులు ఉంచుతున్నారు. వీళ్లు ఇలా ఎందుకు ఉంటారు, ఇదేం ఆచారమో అనిపిస్తుంది కదా.. ఈ వింత ఆచారం గురించి...

హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి ఘోర పరాజయం..

హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒక పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే  నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ... ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి దివంగత...

మీ భాగస్వామితో కలిసి అందమైన ట్రిప్ వేయాలనుకుంటున్నారా? ఈ ప్రదేశాలు చూడండి

మనసుకు నచ్చిన పక్కన ఉన్నప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే మనసుకు నచ్చిన ప్రాంతంలో మనసుకు నచ్చిన వారు దగ్గరగా ఉన్నప్పుడు గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. క్లౌడ్ నైన్ మూమెంట్ అంటే అదేనేమో! ఈ అనుభవాన్ని అనుభవించడానికి కొంచెం రసాస్వాదన కావాలి. మీరు ప్రేమించినవారిని పక్కన ఉంచుకుని ప్రకృతి ఒడిలో సేదతీరడానికి ఆమాత్రం రొమాంటిసిజం...

హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండచరియలు : 40 మంది ప్రయాణికులు !

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని.... కిన్నౌర్ జిల్లాలోని రేఖాంగ్ పియో - సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం పూట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం ఒకటి గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ మరియు ఆర్టీసీ బస్సు తో పాటు పలు...

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో దారుణం: కొండ‌చ‌రియ‌లు విరిగిపడి…9మంది మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ దగ్గర పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడ్డాయి. అవి ఎంత తీవ్రతతో ఎత్తైన కొండ మీద నుంచి కిందకి పడ్డాయంటే.. ఒక్క రాయి తీవ్రతమే నది పైన కట్టిన బ్రిడ్జి ఒక్క దెబ్బకు కూలిపోయింది. ఒక్కసారిగా...

ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న మనాలి ఫోటో ఇప్పటిది కాదా..?

తాజాగా ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ మంది జనం హాలిడే కి వెళ్లినట్లు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ ని కనీసం పట్టించుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా హాలిడే లో మునిగి పోయారు అన్న వార్త వైరల్ అయిపోయింది.వీటిలో ఒక ఫోటో నెట్టింట్లో షికార్లు కొట్టింది....

గంటకు రూ.5.1 లక్షల అద్దెతో ఆ రాష్ట్ర సీఎంకు కొత్త హెలికాప్టర్‌.. విమర్శిస్తున్న నెటిజన్లు..

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హెలికాప్టర్లలో ప్రయాణించడం మామూలే. అధికారిక పర్యటనలతోపాటు పలు ఇతర కార్యక్రమాల కోసం కూడా హెలికాప్టర్లను వాడుతుంటారు. అందుకుగాను ప్రభుత్వాలే డబ్బులు చెల్లిస్తాయి. అయితే హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ మాత్రం కొత్త హెలికాప్టర్‌ను లీజుకు తీసుకోవడం విమర్శలకు దారితీసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌...

హైకోర్టు: సర్రోగసి ద్వారా మహిళ తల్లి అయినా సరే మెటర్నటీ సెలవలు తీసుకోవచ్చు..!

సర్రోగసి ద్వారా మహిళ తల్లి అయినప్పటికీ ఆ ఉద్యోగి కి మెటర్నిటీ లీవ్ నిరాకరించే లేము అని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ద్వారా చెప్పింది. కుళ్ళు జిల్లా లో లాంగ్వేజ్ టీచర్ గా కాంట్రాక్టు కింద ఈమె పని చేస్తోంది. అయితే ఈమె సరోగసీ ద్వారా తల్లి అయ్యింది. జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్...

స్కూటీ భుజానికెత్తుకున్న రియల్ బాహుబలి.. అసలేమైంది ?

తెలుగులో బాహుబలి ఒక సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ భుజాన ఎత్తుకుని నడిచిన సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే ఒకటి రియల్ గా జరిగింది. అది కూడా హిమాచల్‌...
- Advertisement -

Latest News

అనుపమ అందాల ఆర‌బోత‌… మామూలుగా లేదుగా!

ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళు పూర్తి చేసుకున్నా..అందాల హద్దు దాటలేదు అనుపమ పరమేశ్వరన్. తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకొని ఆ లోపు గ్లామర్ షో చేస్తూ వస్తుంది....
- Advertisement -

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతా – బండి సంజయ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని..అన్ని యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన...

హైదరాబాద్ లో నేటి నుంచి కఠినంగా ట్రాఫిక్స్ రూల్స్..ట్రిపుల్ రైడ్స్ రద్దు ?

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి ట్రాఫిక్ రూల్స్ చాలా కఠిన తరం కానున్నాయి. మీద దాటితే తాటతీస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో రాంగ్...

అలీ కూతురి పెళ్లిలో మెరిసిన తారలు..!

ప్రముఖ నటుడిగా.. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆలీ , జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి,...

నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ...