KKK writes

వావ్‌ : 8వ ఖండాన్ని కనుగొన్న సైంటిస్టులు

ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు. భూమిపై ఖండాలెన్ని అని అడిగితే వెంటనే 7, అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెబుతాం. కానీ 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు....

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు

ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్ లో కాలుమోపింది. 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం కొద్దిసేపటి కిందట హైదరాబాద్ చేరుకుంది. ఈ మధ్యాహ్నం పాక్ జట్టు లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా భారత్ పయనమైంది. పాక్ జట్టు రాక నేపథ్యంలో...

మరోసారి తిరుమలలో చిరుత కలకలం.. ఈ సారి ఈవో ఇంటి ముందే

తిరుమలలో వన్యప్రాణుల సంచారం భక్తులను హడలెత్తి్స్తున్నాయి. భక్తుల భద్రత దృష్యా టీటీడీ ఏర్పాటు చేసినా.. ఒక్కింత భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. అయితే.. తిరుమల అలిపిరి కాలిబాటలో ఇక చిరుతలు సంచారం లేదు.. భక్తులు ఎలాంటి భయాందోళన లేకుండా నడక మార్గంలో వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇది టీటీడీ అధికారులు చేసిన ప్రకటన. అయితే ఇది...

నిర్దోషులైతే దర్యాఫ్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు రావాలి : విజయసాయిరెడ్డి

మరోసారి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు దోపిడీలో భాగస్వాములైన వారు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ అంటూ వెళ్తూ కోర్టు...

గూగుల్‌ కీలక నిర్ణయం.. భూకంపాలు వచ్చేది ముందే చెబుతుందట..

ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్ కీలక సమాచారాన్ని అందించింది. ఇకనుంచి భూకంప అప్రమత్త సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గూగుల్‌ బుధవారం ప్రకటన చేసింది. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు... మీ ఫోన్ ద్వారానే భూకంపాలను గుర్తించవచ్చని గూగుల్ చెబుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో భూకంపాలపై ముందే అప్రమత్తం చేస్తున్న గూగుల్, మరికొన్నిరోజుల్లో...

అవినీతి చేసిన వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తారు : ఆదిమూలపు సురేష్‌

చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు స్కామ్‌పై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు. అవినీతి అనే చాలా చిన్న పదం. అమరావతి గ్రాఫిక్స్‌తో గారడి చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు అని మంత్రి విమ‌ర్శించారు. చంద్రబాబు దోషి...

అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు బీఆర్ఎస్‌లో ఇచ్చిన సీట్ల కంటే...

వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిది.. గేరు మార్చినా నడవదు : కళా వెంకట్రావ్‌

ఇక గేరు మార్చి జోరుగా దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిదని, బోరుకు వచ్చిన బండి గేరు మార్చినా నడవదు జగన్ రెడ్డీ! అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా...

Breaking : మోగిన సింగరేణి ఎన్నికల నగారా

సింగరేణిలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహించనున్నట్ల డిప్యూటీ సీఎల్సీ ప్రకటించారు. అక్టోబర్ 6,7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నామినేషన్ల స్క్రూటిని, ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 28న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ జరపనున్నారు. కాగా 2019లోనే గుర్తింపు కార్మిక...

గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనానికి సర్వం సిద్ధం : తలసాని

గణేశ్‌ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ సీవీ ఆనంద్‌తో కలిసి నిమజ్జనం, శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రి ఏర్పాట్లను...

About Me

7308 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...