అత్యంత దారుణంగా తెలంగాణ పోలీసుల ప్రవర్తన తయారైందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా హుజూరాబాద్, జమ్మికుంట ల్యాండ్ తగాదాలో తలదూర్చారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ల్యాండ్ విషయంలో మహిళా అని చూడకుండా కొట్టి, కాళ్ళతో తన్నారట పోలీసులు. బాత్రూంకి వెళ్ళాలి అని చెప్పినా చుట్టుముట్టి బాత్ రూం కి కూడా పంపలేదట పోలీసులు.
భయంతో మూడు సార్లు చీరలోనే టాయిలెట్ పోయిందట మహిళ. ఇక మహిళపై పోలీస్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. సివిల్ తగాదాలో పోలీసుల అత్యుత్సాహం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అత్యంత దారుణంగా తెలంగాణ పోలీసుల ప్రవర్తన
హుజూరాబాద్, జమ్మికుంట ల్యాండ్ తగాదాలో తలదూర్చిన పోలీసులు
ల్యాండ్ విషయంలోమహిళా అని చూడకుండా కొట్టి, కాళ్ళతో తన్నిన పోలీసులు…
బాత్రూంకి వెళ్ళాలి అని చెప్పినా చుట్టుముట్టి బాత్ రూం కి కూడా పంపని పోలీసులు..
భయంతో మూడు సార్లు చీరలోనే… pic.twitter.com/ffW6vmXOMJ
— Pulse News (@PulseNewsTelugu) February 1, 2025