interesting

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. అవును, శృంగారంలో తమకున్న ఫీలింగ్సే అవతలి వారికి ఉన్నాయా లేవా అన్నది పట్టించుకోరు. అందుకే శృంగార జీవితాన్ని సరిగ్గా ఆనందించకుండా...

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు చెప్పాలా వద్దా అన్న విషయంలో సంశయాన్ని మరింత పెంచుతాయి. కొన్ని సార్లు అవతలి వారు మీపై ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తారు....

బంధాన్ని పలుచన చేసే బాడీలాంగ్వేజ్ పొరపాట్లు.. అస్సలు చేయకండి.

బంధాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపొచ్చాలు రావడం సహజమే. వాటిని ఎవ్వరూ ఆపలేరు. కానీ, కొన్నింటిని మీరు ఆపవచ్చు. అవి మీవల్లే జరిగి ఉంటాయి. ఉదాహరణకి మీ బాడీ లాంగ్వేజ్ కారణంగా బంధాలు పలుచన అయ్యే సందర్భాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. చేతులు కట్టుకోవడం అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చుండడం చిన్నప్పుడు వినయానికి...

వర్షాకాలం. నీళ్ళు నిండిన దారుల్లో వాహనాలు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాగులు వంకలు, నదులు పొంగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ నీటి ప్రవాహాలే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. ఏ వీధిలో ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో, ఏ దారిలో ఏముందో తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు బయటకు వెళ్ళాలనుకునే వారు,...

అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా? ఐతే మీరు డూమ్ స్క్రోలింగ్ వలలో చిక్కుకున్నట్టే..

మహమ్మారి వచ్చాక మనుషులతో మాటలు తగ్గిపోయి స్మార్ట్ ఫోన్లకి తలల్ని అప్పగించేసారు. పైకెత్తితే కొడతారన్న రీతిలో వంచిన తల ఎత్తకుండా స్మార్ట్ పోన్ ని చూస్తున్నారు. ఇలా అదే పనిగా ఫోన్ వాడుతూ, స్క్రోల్ చేసుకుంటూ కొత్త కొత్త వార్తల కోసం, అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారా? నెగెటివ్ వార్తలు మీకు ఆసక్తిగా కనిపిస్తున్నాయా? అలాంటి...

మీ స్వేఛ్ఛని హరించే పొసెసివ్ నెస్.. ఈ లక్షణాలతో తొందరగా గుర్తించండి.

పొసెసివ్ నెస్.. నువ్వు నాకే స్వంతం అన్న భావన మొదట్లో బాగానే ఉంటుంది. ప్రేమించిన కొత్తల్లో అదొక తియ్యటి అనుభూతిగా అనిపిస్తుంది. కానీ, పొసెసివ్ నెస్ పెరిగితే మీ బంధానికే ప్రమాదంగా మారవచ్చు. పొసెసివ్ నెస్ లో గీత దాటినపుడు అవతలి వారిపై అజమాయిషీ చలాయించినట్లుగా అనిపిస్తుంది. అక్కడే సమస్యలు మొదలవుతాయి. మీరు డేటింగ్...

కోకో కోలా.. ఫ్లేవర్ ఛేంజ్.. 36ఏళ్ల తర్వాత మరోసారి..

ప్రపంచ వ్యాప్తంగా కోకో కోలా బ్రాండ్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ దేశాలన్నింటిలో కోకో కోలా బ్రాండ్ విస్తృతంగా ఉంది. దాదాపు వంద యేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ అయిన కోకో కోలా తన సొడా ఫ్లేవర్ మార్చనుంది. 1985లో ఒకసారి ఫ్లేవర్ మార్చిన కోకో కోలా మరోసారి మార్పులు చేయనుంది....

ప్రపంచంలోనే ఖరీదైన కండోమ్.. గొర్రె ప్రేగుతో తయారీ.. రేటు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

సూపర్ మార్కెట్ నుండి మొదలు పెడితే మెడికల్ షాప్ వరకు ప్రతీ దగ్గర కండోమ్ దొరుకుతుంది. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఐతే మీకిది తెలుసా? మొదట్లో కండోమ్ ల వాడకం ధనవంతుల ఇళ్ళలో మాత్రమే ఉండేది. ఒక్కసారి ఊహించండి. 200సంవత్సరాల క్రితం కండోమ్ ధర ఎంత ఉండేదో? మీరు ఊహించను కూడా...

ముక్కులో ఇరుక్కుపోయిన కర్రముక్క.. వారం రోజుల వరకు కనిపెట్టలేకపోయిన మహిళ..

తైవాన్ కి చెందిన 29ఏళ్ళ మహిళ, తన ముక్కులో ఏదో ఇబ్బందిగా ఉందని వైద్యుడిని సంప్రదించించి. షాకింగ్ గా ఆమె ముక్కులోంచి రెండు కర్రముక్కలు బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన మహిళ దిగ్భ్రాంతికి గురైంది. ముక్కులో కర్రముక్కలు ఇరుక్కుపోవడం ఒక ఎత్తైతే, వాటిని వారం వరకు గుర్తించకపోవడం మరో గమ్మత్తు. అసలు ముక్కులో కర్రముక్క...

కలర్ సైకాలజీ.. మీకు నలుపు రంగు ఇష్టమా? ఐతే మీకు దు:ఖమే..

కలర్ సైకాలజీ అనేది చాలామందికి తెలియని విషయం. మీకు నచ్చే రంగుని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలా ఒక్కో రంగు గురించి తెలుసుకుందాం. నలుపు నలుపు రంగు ఇష్టపడేవారు, లేదా తమ డ్రెస్ లో నలుపు రంగు కాంబినేషన్ తప్పనిసరిగా ఉండాలనుకునేవారు ఒత్తిడితో బాధపడుతుంటారు. ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు....
- Advertisement -

Latest News

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం...
- Advertisement -

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...