International

కోవిడ్ 19: ఆ 28దేశాలకు గేట్లు తెరిచిన అబుదాబి.. ఇండియాకి నో ఛాన్స్.

కరోనా మూలంగా అన్ని దేశాలు తమ తలుపులు మూసుకున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుండి తమ దేశానికి పర్యటకులను అనుమతించడం లేదు. అలాంటి నిబంధనలు అబుదాబి కూడా పెట్టింది. ఐతే తాజాగా ఈ నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో తమ దేశానికి వచ్చేందుకు 28దేశాలకు గ్రీన్...

అంటువ్యాధిలా పెరగనున్న డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ.. నిపుణుల హెచ్చరిక.

డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ.. సెలెబ్రిటీలు, ప్రైవేటు వ్యక్తుల ఫోటోలని మార్ఫింగ్ చేసి పోర్నోగ్రఫీ సెట్లలో అందుబాటులో ఉంచడం. ఇతరుల వ్యక్తిగత స్వేఛ్ఛని హరిస్తూ, అనుమతి లేకుండా మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురి చేయడం. ప్రొఫెసర్ మెక్ గ్లారీ ప్రకారం ఈ నేరాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని, మార్ఫింగ్ చేసిన అసభ్య ఫోటోలు, వీడియోలతో మహిళలపై...

ఇకపై పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఫేస్ బుక్.

దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్, తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పనులు చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఇకపై పర్మినెంట్ గా ఇంటి నుండే పనులు చేయవచ్చని తెలిపింది. ఆఫీసులు తెరుచుకున్నా కూడా ఇంటి వద్ద నుండే పనులు చేసుకోవచ్చని, కంపెనీకి ఎలాంటి...

ఇండోనేషియా దీవుల్లో పోర్న్ విల్లా.. సెర్చింగ్ లో పోలీసులు..

ఇండోనేషియా పోలీసులు పోర్న్ విల్లాని పట్టుకునే పనిలో ఉన్నారు. దీవుల సముదాయమైన ఇండోనేషియాలోని బాలి దీవిలో పోర్న్ విల్లాలో పోర్న్ సినిమాలు చేస్తున్నట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. మహమ్మారి సమయంలో ఈ నీలిచిత్రాల షూటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఇండోనేషియా చట్టం ప్రకారం నీలిచిత్రాల చిత్రీకరణ చట్ట విరుద్ధమైనది. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే...

మెసేజ్ చేసినందుకు 3.5లక్షల పరిహారం చెల్లించిన యువకుడు.. అసలేం జరిగిందంటే,

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. మహిళకు మెసేజ్ కి చేసిన ఒక యువకుడు 3.5లక్షల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. మెసేజీల ద్వారా ఆమె భావాలని గాయపరిచినందుకు గాను ఈ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. టెక్స్ట్ మెసేజీల ద్వారా ఆమెని ఇబ్బంది పెట్టినందుకు మొత్తంగా 1...

భారతదేశానికి సమీపాన కుప్పకూలిన చైనా రాకెట్..

గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ కుప్పకూలింది. చైనా నుండి నింగిలోకి దూసుకెళ్ళిన రాకెట్ ఫెయిలై, కనెక్షన్ కట్ అయ్యి ఎక్కడ పడుతుందో తెలియదంటూ వార్తలు రావడంతో ప్రపంచం మొత్తం గజగజ వణికింది. ఆస్ట్రేలియా, తుర్క్ మెనిస్తాన్ దేశాలపై పడే అవకాశం ఉందని వార్తలు షికారు చేసాయి. ఒక పక్క మన...

1.5కోట్లకి అంతరిక్షంలో విహారం.. అమెజాన్ కొత్త ప్లాన్.

2050వరకల్లా అంగారక గ్రహంపైకి మనుషుల ప్రయాణం చాలా సులువవుతుందని, ఇతర దేశాలకి వెళ్తున్నట్టుగా అంగారక గ్రహం మీదకి రాకపోకలు సాగుతాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా అమెజాన్ కి చెందిన కొత్త కంపెనీ బ్లూ ఆరిజన్ స్పేస్ ట్రావెల్ కి రంగం సిద్ధం...

మాంసం ప్రియులకు ‘ఓన్లీ మీట్‌’ గ్రేట్‌ ఆఫర్స్‌!

మాంసం ప్రియులకు ‘ఓన్లీ మీట్‌’ అందిస్తోన్న గ్రేట్‌ ఆఫర్స్‌ అందిస్తోంది. తెలుగురాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఓన్లీ మీట్‌ హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో 40 ఆధునిక మాంసం రిటైల్‌ దుకాణాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాంసం విక్రయాల్లో ప్రత్యేక స్థానం పొందిన ‘ఓన్లీ మీట్‌’ మరిన్ని నగరాలకు విస్తరించనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే...

ట్రంప్ బుద్ధ విగ్రహాలకి చైనాలో భలే గిరాకీ..

లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలుసు. పెద్ద పొట్ట వేసుకుని చేతిలో సంచి పట్టుకుని ఉండే లాఫింగ్ బుద్ధని ఆఫీసుల్లో, ఇళ్ళలో ఉంచుకుంటారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఐతే లాఫింగ్ బుద్ధాకి పోటీ అన్నట్లుగా ట్రంప్ బుద్ధ విగ్రహాలు వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికాకి అధ్యక్షుడిగా నాలుగు...

అస్థికలని డ్రైనేజీలో కలిపిన కుటుంబ సభ్యులు.. కారణం ఏంటంటే?

సాధారణంగా మనదేశంలో అయితే అస్థికలని నదిలో కలుపుతుంటారు. పవిత్రమైన గంగానదిలో అస్థికలని కలపడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతుంటారు. తమ అస్థికలని గంగలో కలపాలని బతికున్నప్పుడే ఇతరులకి చెబుతుంటారు కూడా. ఐతే ఇలాగే బ్రిటన్ ఒకానొక వ్యక్తి, తన అస్థికలని డ్రైనేజీలో కలపమన్నాడు. అవును మీరు చదివింది నిజమే. చనిపోతూ, పోతూ...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...