kalyana lakshmi
Districts
మెదక్: నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు గాజిరెడ్డిపల్లి గ్రామంలో వైకుంఠధామం, సిసిరోడ్లు ప్రారంభిస్తారు. 2గంటలకు బూరుగుపల్లిలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. 3గంటలకు కూచన్‌పల్లి గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికివెళ్లి ఇస్తారు. అనంతరం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ అధికారులు తెలిపారు.
Telangana - తెలంగాణ
కెసిఆర్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పేదింటి ఆడబిడ్డలు పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆడబిడ్డ కు పెండ్లి కోసం...
Districts
నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హన్మకొండ జనవరి 5 : నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 59 మంది కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
Telangana - తెలంగాణ
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మీ పథకాలకు నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలకు నిధుల ను విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మీ పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 462 కోట్ల 50 లక్షలను విడుదల చేసింది. అలాగే షాదీ ముబారక్ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల ను విడుదల చేసింది. అలాగే దాని కి సంబంధించిన...
Telangana - తెలంగాణ
వీళ్ళు మామూలోళ్ళు కాదు : ఫోర్జరీ చేసి కల్యాణలక్ష్మి డబ్బుకు ఎసరు !
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కల్యాణలక్ష్మి పథకంలో ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ ధ్రువ పత్రాలతో లబ్ది పొందేందుకు ఓ ముఠా కుట్ర పన్నింది. డాక్టర్ సంతకాన్ని ముఠా ఫోర్జరీ చేసింది. అయితే అది తన సంతకం కాదని డాక్టర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకు...
Latest News
అధికారముందని అడ్డంగా దోచేసుకుంటారా..? : బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు
అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదానీ అంశంపై చర్చ జరిగితే...
వార్తలు
రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్ సాంగ్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న వీడియో
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దశకంఠ లంకాపతి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ...
valentines day
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....
నోటిఫికేషన్స్
గుడ్‌న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...