khairathabad

BREAKING : ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడికి కర్రపూజ

త్వరలోనే వినాయక చవితి పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశుడి నిర్మాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు మహాగణపతి కర్ర పూజ నిర్వహించనున్నారు. దీంతో గణనాథుడి నిర్మాణం ప్రారంభం కానుంది. కాగా గతేడాది మట్టితో తయారుచేసిన 50 అడుగుల ఎత్తైన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి...

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూత

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాఖన లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12.31 గంటలకు శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. పంజాగుట్ట స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా.. ఖైరతాబాద్...

ఈ నెల 9న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఈ నెల 9వ తేదీన ఖైరతాబాద్‌ మహా గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకుందని.. ఆ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత రావు ప్రకటించారు. అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హుసేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ చేయాలని.. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరపాలని...

మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు..ఈ సారి ఎత్తు ఎంతో తెలుసా ?

ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం పంచముఖ లక్ష్మీ గణపతి గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు... ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. ఈసారి మాత్రం పూర్తిగా మట్టితోనే 50 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ లో ఆవిష్కరించనున్న...

మంత్రి తలసాని కుమారుడి కారు హల్చల్…ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు !

హైదరాబాద్ మహానగరంలో సదరు వేడుకలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ మహానగరానికి... తలమానికమైన సదరు సంబరాలు ఈసారి కూడా హైలైట్ గా నిలిచాయి. అయితే ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఖైరతాబాద్ కూడలిలో సదర్ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

బ్రేకింగ్ : హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి

హుస్సేన్‌ సాగర్‌ లో ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి అయింది. హుస్సేన్‌ సాగర్‌ దగ్గర ఉన్న అధికారులు... ఎంతో జాగ్రత్త గా ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన.... క్రేన్‌ నెంబర్‌ 4 లో ఖైరాతాబాద్‌ మహా గణపయ్య ను నిమజ్జనం చేశారు. ఇక నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి భక్తులతో...

ఖైరతబాద్ గణపతి శోభయాత్ర ప్రారంభం..

ఖైరతబాద్ గణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఖైరతబాద్ గణపతి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే ఖైరతబాద్ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. GHMC పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్. ఈ సందర్భంగా...

ఖైరతాబాద్ వెళ్ళేవారికి అలర్ట్ : ఈ రూల్స్ పాటించాల్సిందే

ఇవాళ ఖైరతాబాద్‌ మహా గణపతి కి అట్టహాసం గా పూజ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ చేయనున్నారు. ఇక ఈ తొలి పూజ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. ఈ సారి 40 అడుగుల ఎత్తు లో...

రేపు ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజ

రేపు వినాయక చవిత పర్వ దినం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లోనే రేపు ఖైరతాబాద్‌ మహా గణపతి కి అట్టహాసం గా పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ చేయనున్నారు. ఇక ఈ తొలి పూజ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై,...

గూడ్ న్యూస్ : నేటి నుంచి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ భక్తులకు శుభవార్త చెప్పింది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ. నేటి నుంచి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి ఇచ్చింది ఉత్సవ్ కమిటీ. కరోనా మహమ్మారి నేపథ్యం లో 40 అడుగుల ఎత్తన విగ్రహం తో, పంచముఖ గణపతి గా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేష్. కరోనా మహమ్మారి త్వరగా భూమి...
- Advertisement -

Latest News

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా...
- Advertisement -

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...

దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...

గణేశుడి సన్నిధిలో సన్నిలియోన్.. నెటిజన్స్ కామెంట్స్..!

సన్నిలియోన్ దాదాపు అందరికీ సుపరిచితమే. వెండి తెరపై పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ పలు సినిమాలతో బిజీగా ఉంటుంది. అక్కడ ఆమెకు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయులకు ప్రధానమైన హిందూ పండుగల్లో గణేష్ చతుర్థి...