Komati Reddy Venkat Reddy

కోమటిరెడ్డిపై వేటుకు రెడీ?

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఫోన్‌లో వెంకటరెడ్డి ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి సంబంధించిన ఆడియో కూడా లీక్ అయింది. ఆ ఆడియోలో ఏ పార్టీ నుంచి...

మళ్ళీ షోకాజ్: వెంకన్న వేటు కోసమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతూ వస్తుంది..ఆ పార్టీలో నేతలు కుమ్ములాటలు, రాజకీయ పోరులో వెనుకబడటం లాంటి అంశాలతో కాంగ్రెస్ పరిస్తితి ఇబ్బందిగా ఉంది. ఓ వైపు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో జరుగుతున్నా సరే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత ఊపు రావడం లేదు. పైగా బాగా పట్టున్న మునుగోడులో సైతం ఆ...

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏఐసీసీ

టిపిసిసి స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల మునుగోడులో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్ కాల్ చేసిన మాటలు రికార్డు అయిన విషయం తెలిసిందే. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన...

నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరో ఆడియో

నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరో ఆడియో ప్రస్తుతం సోషల్‌ మీడియో వైరల్‌ గా మారింది. నిన్న ఆస్ట్రేలియాకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఆస్ట్రేలియాకు చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. అక్కడ ఎయిర్‌...

చనిపోయేంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా త్వరలో బిజెపిలో చేరుతారని ఈ మధ్య వార్తలు వినిపించాయి. టిపిసిసి నేతలు మాత్రం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని.. మునుగోడులో ప్రచారం చేస్తారని చెబుతూూ వస్తున్నారు. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై వెంకట్ రెడ్డి స్పందించారు. తాను...

రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలి – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రీజినల్ రింగ్ రోడ్డు సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హద్దురాళ్ళు...

 కారుకు కమలం మరో దెబ్బ…లోక్‌సభ ఉపఎన్నిక?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి..బీజేపీ ఎప్పటికిప్పుడు ఏదొక షాక్ ఇస్తూనే ఉంటుంది. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో బలమైన నేతలని బీజేపీలోకి తీసుకోస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి...ఉపఎన్నికలు వచ్చేలా చేసి టీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొడుతున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక...

కోమటిరెడ్డి కోవర్ట్ పాలిటిక్స్.. పార్టీ మారకుండా?

రాజకీయాల్లో కోవర్టు ఆపరేషన్స్ కామన్ గానే జరుగుతుంటాయి. అంటే ఒక పార్టీలో పనిచేస్తూ...ఆ పార్టీకి నష్టం కలిగేలా మరో పార్టీకి లాభం చేకూర్చేలా కొందరు నాయకులు పనిచేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల రాజకీయ పార్టీలకు చాలా నష్టం జరుగుతుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇలాంటి కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ...

ఏపీలో కోమటిరెడ్డి బ్రదర్స్..ఆ స్థానంపై పట్టు!

తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్..ఏపీ రాజకీయాలపై కూడా కాస్త ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొదట నుంచి వైఎస్సార్ అభిమానులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు జగన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ చనువుతోనే ఏపీలో ఒక సీటుని తన సన్నిహితుడుకు ఇప్పించుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ట్రై చేస్తున్నట్లు...

తమ్ముడు ఓటమి కోసం అన్న..?

మొత్తానికి అనేక ట్విస్ట్‌లు తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో కాంగ్రెస్ తరుపున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రియాంక గాంధీతో భేటీ అయ్యాక...కోమటిరెడ్డి దగ్గర నుంచి క్లారిటీ వచ్చింది..ఆయన చెప్పాల్సినవి ప్రియాంకకు చెప్పేశారు. అలాగే ఇకపై కాంగ్రెస్ లో పనిచేస్తానని, మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. ఇక తాజాగా కోమటిరెడ్డిని భట్టి విక్రమార్క...
- Advertisement -

Latest News

IND VS BAN : రేపటి నుంచే వన్డే సిరీస్‌..బంగ్లా కెప్టెన్‌ గా హార్డ్‌ హిట్టర్‌

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు...
- Advertisement -

స్టైలిష్ బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. బైక్ ధర చూసి షాక్ అవుతున్న అభిమానులు..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ...

తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..ముహుర్తం ఫిక్స్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచిన నేత ఆయన. అయితే.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత...

ఎమ్మె్ల్యేల ఎర కేసు.. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో...

మాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్.. ధర తెలిస్తే షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం పవర్...