MAA

MAA Elections: “మా”లో త‌గ్గ‌ని వేడి .. రంగంలోకి పోలీసులు.. సీసీ పుటేజ్ ల సీజ్!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) ఎన్నికలు ముగిసిన‌.. మా వివాదం లో వేడీ మాత్రం త‌గ్గ‌డం లేదు. శ‌నివారం అధికారికంగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేసి.. మా అధ్య‌క్ష పీఠం అధిష్టించారు. అయినా ప్ర‌కాశ్ రాజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎన్నిక‌లు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాలు జరిగాయని.....

’మా‘ లో మరో మలుపు… కోర్టు మెట్లెక్కనున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్

అనేక వివాదాలకు, విమర్శలకు కేంద్రంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తర మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ముందు మొదలైన రచ్చ ఎన్నికలు పూర్తయినా ముగియడం లేదు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ గెలిచిన తర్వాత రోజు తర్వాత ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆతర్వాత మొత్తం ప్రకాశ్ రాజ్ ప్యానెల్...

’మా‘ లో తగ్గని వేడి.. సాయంత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్..

’ మా ‘ ఎన్నికలు ముగిసినా... ఎన్నికల్లో రగిలిన మంట మాత్రం చల్లారడం లేదు. కౌంటర్లు, సెటైర్లు, పరోక్ష వ్యాఖ్యలతో కథ రక్తికట్టిస్తున్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మోహన్ బాబు.. అసమర్థున్ని కాదు, వేదిక దొరికిందని ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదు.. అని కొందరిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు...

చిరంజీవిపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా దానిపై రచ్చ ముగియలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నన్ను సైడ్ అవ్వమని చెప్పారని, విత్ డ్రా చేసుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పకూడదని అనుకున్నప్పటికీ ఎన్నికలు ముగియడంతో చెప్పా.. అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. రామ్...

MAA Electons: “అనాస్త‌కి”.. ‘మా’ ఎన్నికల్లో ఓటేయని స్టార్స్ ఫ్యామిలీస్‌

MAA Electons: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నికలు గ‌తంలో ఎన్నాడు లేని విధంగా జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు ఘ‌న విజ‌యం సాధించి, మా అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఎంతో ఉత్కంఠ‌గా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిన, అంతా హ‌డావుడి పోలింగ్ విష‌యంలో మాత్రం క‌నిపించ‌లేద‌నే చెప్పాలి....

MAA elections 2021: మెగా బ‌ద్ర‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! ప్రాంతీయ వాదం.. సంకుచిత మనస్తత్వం ఉన్న చోట ఉండ‌లేను

MAA elections 2021: గ‌తంలో ఎన్నాడు లేని విధంగా.. సాధార‌ణ ఎన్నిక‌లకు ఏ మాత్రం తీసిపోకుండా.. రస‌వ‌త్తరంగా సాగిన మూవీ ఆర్టిస్టు అసోషియేష‌న్ (మా) ఎన్నిక‌లు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. మంచు విష్ణు కు 381 ఓట్లు నమోదు కాగా.. ప్రకాష్ రాజ్ 274 ఓట్లు...

అల్లర్లతో ’మా‘ పరువు తీయొద్దు.. – మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా ’ మా‘ ఎన్నికలు రసాభాస స్రుష్టించాయి. వివాదాలు, విమర్శలతో రచ్చకెక్కారు. మా ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ఇండస్ట్రీ పెద్దలు కాస్త అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ’మా‘...

మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ దూకుడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. అన్ని మెజారీటీ పోస్టుల్లో విష్ణు ప్యానెల్ దూకుడు ప్రదర్శిస్తోంది. విష్ణు ప్యానెల్ నుంచి ట్రెజరల్ గా శివబాలాజీ గెలుపొందగా, జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవితపై ఏడు ఓట్ల మెజారిటీలో...

మా ఎన్నికలు – ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి శివబాలాజీ విజయం

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ’మా‘ ఎన్నికల్లో ఉత్కంఠత కొనసాగుతోంది. ఈసీ మెంబర్ల ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, విష్ణు ప్యానెళ్ల మధ్య మెజారీటీ క్షణక్షణం మారుతోంది. తాజాగా ట్రెజరర్ గా విష్ణు ప్యానెల్ నుంచి శివబాలాజీ, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి నాగినీడుపై విజయం సాధించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముందు నుంచి శివబాలాజీ, నాగినీడుపై...

మా ఎన్నికల్లో బోణీ కొట్టిన ప్రకాష్ రాజ్ ప్యానెల్

మూవీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ బోణీ కొట్టింది. క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠతతో కౌంటింగ్ జరగుతోంది. మొదటగా పోస్టల్ ఓట్లలో మంచు విష్ణు ప్యానెల్ కు అధిక ఓట్లు వచ్చాయి. అయితే తొలి విజయం మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ నమోదు చేసింది. ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో తొలి విజయం...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...