Mahabubnagar

కాపురానికి వెళ్లనన్న నవవధువు.. రోకలిబండతో కొట్టి చంపిన తండ్రి..!!

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు. పుట్టింటికి వచ్చిన తన కూతురుని ఓ తండ్రి అతి కిరాతకంగా చంపాడు. అడ్డు వచ్చిందని తన భార్యను కూడా చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున...

వామ్మో: 17 మంది మహిళలను హత్య చేసిన నరహంతకుడు.. జీవిత ఖైదు..!!

ఓ నరహంతకుడు ఏకంగా 17 మంది మహిళలను హత్య చేశాడు. మద్యం సేవించే మహిళలే లక్ష్యంగా.. వారి ఒంటి బంగారం, వెండి నగలు కనిపిస్తే చాలు.. వారిని మాటల్లో పెట్టి.. నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి అతి కిరాతంగా హతమార్చేవాడు. సొంత తమ్ముడిని కూడా మట్టుబెట్టిన చరిత్ర అతడిది. అలాంటి ఓ నరహంతకుడిని గద్వాల కోర్టు...

తెలంగాణలో విషాదం..అప్పగింతలకు ముందు విషం తాగి నవ వధువు ఆత్మహత్య !

ఇష్టంలేని పెళ్లి చేయడంతో.. అప్పగింతలకు ముందు విషం తాగి ఓ నవ వధువు సుసైడ్‌ చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జిల్లాకు చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె లక్ష్మి పదో తరగతి వరకు చదువుకుంది. తాజాగా...

ఉద్యోగ‌మా? బానిస బ‌తుకా? : ఆత్మహ‌త్యాయ‌త్నం చేసిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి మృతి

ఈ మ‌ధ్య కాలంలో గ్రామ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు ప‌ని భారం పెరుగుతుంది. దీంతో చాలా మంది పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని బ‌య్యారం మండ‌లంలో గ‌ల నారాయ‌ణ‌పురం గ్రామ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఈసం వెంక‌టేష్ ఆత్మహ‌త్యాయ‌త్నం చేసిన విషయం తెలిసింది. ఈ నెల 4 వ...

పాలమూరుపై ‘హస్తం’ పట్టు.. ఆ స్థానాల్లో కారు రివర్స్?

ఉమ్మడి పాలమూరు(మహబూబ్‌నగర్) అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు కూడా మంచి పట్టు ఉంది. ఏ ఎన్నికలైన రెండు పార్టీలు హోరాహోరీగా తలపడేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు అంటే..2014లో రెండు పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలమూరు జిల్లానే బీజేపీ పుట్టి ముంచిందా ?

టీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు బీజేపీలో చేరడంతో పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే పాలమూరు బీజేపీలో కొత్త జోష్ కనబడింది. వీరి రాకతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని కమలనాథులు లెక్కలేశారు. కానీ రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పోలిస్తే పాలమూరులోనే బీజేపీకి గ్రాడ్యుయేట్ ఓటర్లు హ్యాండిచ్చారు. ఇది ఏకంగా పార్టీ...

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తుండగా.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు స్థానం ఓట్ల లెక్కింపు నల్లొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. కాగా, ఈ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి...

పాలమూరు బీజేపీలో మళ్లీ ముసలం మొదలైందా

పాలమూరు జిల్లా కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో జిల్లాలో చక్రం తిప్పిన రాజకీయ ఉద్దండులకు కాషాయ కండువాలు కప్పేసిన ఆ పార్టిలో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రాజీనామా వ్యవహరం కలకలం రేపుతోంది. నేతల మధ్య ఆధిపత్యపోరుతో అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెనక్కి తగ్గిన మాజీ...

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్..

తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ముచ్చెమటలు పట్టిస్తుంటే..ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు..మల్కాజ్‌గిరి ఏసీపీ,కీసర ఎమ్మార్వో నాగరాజు ఉదంతం మరువక ముందే మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.. ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 1.65 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా...

తెలంగాణ తిరుపతి శ్రీకురుమూర్తి క్షేత్ర విశేషాలు ఇవే !

తెలంగాణ రాష్ట్రంలో కొలువైన అత్యంత పురాతన ఆలయాల్లో శ్రీ కురుమూర్తిక్షేత్రం ఒకటి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజలు కురుమూర్తిస్వామిని ఇష్టదైవంగా కొలుస్తారు. నాలుగు సంవత్సరాల క్రితం కొండగుహలలో కొలవుదీరిన స్వామికి ఏడెనిమిది వందల సంవత్సరాల నుండి ముక్కర వంశరాజులు పూజించి, తరించారు. ఈ స్థల పురాణం తెలుసుకుందాం..   స్థల పురాణం.. కుబేరుడి అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా శ్రీ...
- Advertisement -

Latest News

‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో...
- Advertisement -

వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు...

అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం : రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం...

తీజ్‌ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆట,పాట

గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన...

నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్‌

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.....