పుష్ప డైలాగ్ తో రెచ్చిపోయిన నారా లోకేష్… నీ అవ్వ తగ్గేదేలే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మహానాడు కార్యక్రమం జరుగుతోంది.. కడప జిల్లాలో… టిడిపి మహానాడు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టారు. అయితే ఇవాళ చివరి రోజు మహానాడు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ అదిరిపోయే స్పీచ్ తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా పుష్ప సినిమా డైలాగ్ కొట్టి… జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

allu arjun
allu arjun

హీరో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లుగానే.. మహానాడు కార్యక్రమంలో కూడా… అల్లు అర్జున్ మేనరిజంతో.. నారా లోకేష్ కూడా నీ అవ్వ తగ్గేదే లేదు అంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చాడు. వాస్తవంగా టిడిపికి అలాగే అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా వైసిపి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాడు అల్లు అర్జున్. అయినప్పటికీ అల్లు అర్జున్ డైలాగులు వాడుకొని నారా లోకేష్… వైసీపీ నేతలు ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news