mobile phones

త్వరలో ఫ్లిప్‌కార్డ్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌.. స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్‌

వినాయకచవితి ఆ వెంటనే దసరా..కొన్ని రోజులకు దీపావళి.. ఇదంతా పండుగల సీజన్‌. ఆఫర్లు కూడా బోలెడు ఉంటాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువులపై ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు...

స్మార్ట్ ఫోన్ లో ఈ తప్పులు చెయ్యకండి.. హ్యాక్ అయిపోతుంది..!

ఇదివరకు బయట మాత్రమే మోసాలు జరిగేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయడం బ్యాంక్ ఖాతా కాళీ అయిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ లో మనం గోప్యంగా వుంచుకున్నవి హ్యాక్ అయిపోవచ్చు కాబట్టి కొన్ని తప్పులను చేయకుండా జాగ్రత్తపడాలి. స్మార్ట్...

ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

ఈరోజుల్లో ఫోన్ ని ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్ వల్ల రకరకాల సమస్యలు కలుగుతున్నాయి. చాలా మంది నిద్రలేచిన వెంటనే ఫోన్ ని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు సమస్యలు కొన్ని కలుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మొట్టమొదట ఫోన్ ని పట్టుకుని లేచిన తర్వాత 15 నిమిషాల వరకు ఫోన్...

పాత ఫోన్‌ అమ్మేముందు ప్యాక్టరీ రీసెట్‌ చేస్తున్నారా..?

ఈరోజుల్లో ఎవరూ కూడా స్మార్ట్‌ ఫోన్‌ను రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు వాడటంలేదు. ఒకవేళ వాడదాం అన్నా.. అవి రెండేళ్ల తర్వాత స్లోగా పనిచేయడం స్టాట్‌ అవుతాయి..ఈలోపు ఏదో ఒక సేల్‌ మొదలవుతుంది.. ఎక్సచేంజ్‌లో కొత్త ఫోన్‌ తీసుకుంటున్నారు. మీ దగ్గర అంత డబ్బు లేకున్నా ఈఎమ్‌ఐ ఆప్షన్‌ కూడా ఉంది. సో..ఇలా ఉన్నటైంలో...

ల్యాప్‌టాప్స్‌, ఫోన్స్‌కు ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ కొనేప్పుడు ఛార్జింగ్‌ ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతుంది.. ఎంత ఎక్కువసేపు వస్తుంది అనే చూస్తాం కానీ.. ఎప్పుడైనా వీటికి ఛార్జింగ్‌ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా..? అసలు ఈ డౌటే మీకు వచ్చి ఉండదు. అంత ఎక్కవ ఖర్చు అయితే మనకు కరెంట్‌ బిల్లులో తెలిసిపోతుంది కదా పెద్దగా అవ్వదు అనుకుంటాం.....

బ్యాంక్ కీలక నిర్ణయం.. మొబైల్ ఫోన్ కొనడానికి రెండు లక్షల రూపాయిలు..!

తాజాగా ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. తన టాప్ మేనేజ్‌మెంట్‌కి మొబైల్ ఫోన్లు కొనేందుకు అలవెన్స్‌ ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్షికంగా రూ.2 లక్షల అలవెన్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. రూల్స్ ని బ్యాంక్ మార్చగా.. మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మొబైల్ ఫోన్లు ని...

లాంచ్‌ అయిన Oppo A57 2022… ఫీచర్స్‌ ఇవే..!

ఒప్పో నుంచి ఎప్పడూ ఏదో ఒక స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఏ సిరీస్‌లో భాగంగా. ఒప్పో ఏ 57 (2022) స్మార్ట్‌ ఫోన్‌ ధాయిలాండ్‌లో లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్.. మరి ఈ ఫోన్‌ ఫీచర్స్, కాస్ట్ ఎంతుందో చూద్దామా.! ఒప్పో ఏ57 (2022) ధర ఈ ఫోన్‌...

మోటోరోలా నుంచి కొత్త ఫోన్.. 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌తో Moto G52j

మోటోరోలా నుంచి వరుసగా ఏదో ఒక ఫోన్ లాంచ్ అవుతూనే ఉంది. తాజాగా జీ సిరీస్ లో భాగంగా.. Moto G52j స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది జపాన్ లో విడుదల చేశారు. ఈ ఫోన్ ఫీచర్స్, కాస్ట్ ఎంతుందో చూద్దామా..! మోటో జీ52జే ధర.. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే...

Realme Narzo 50 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. లాంచ్ కు ముందే లీకైన ఫీచర్స్..!

రియల్‌మీ నుంచి రియల్‌మీ నార్జో 50 5జీ, 50ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఈ నెల 18 లాంచ్ కానున్నాయి. ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లే.. అదిరిపోయే ఫీచర్స్ తో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను ఈ సిరీస్‌లో ఈ ఫోన్లు రానున్నాయి. ఈరోజు మనం ఇందులో ఉన్న ఫీచర్స్, ధర,...

యాపిల్ కు పోటినిచ్చే రెండు ఫోన్లను తెచ్చిన సోనీ.. ఫీచర్స్ అదుర్స్.. కెమేరా క్వాలిటీ నెక్స్ట్ లెవల్..!

Sony Xperia 1 IV, 10 IV ఫోన్లను సోనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్లు యాపిల్ ఫోన్ కే పోటీ ఇవ్వనుంది. మరీ ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ ఫోన్ లో ఫీచర్స్.. ట్రూ జూమ్ సామర్థ్యం ఉన్న కొత్త తరహా టెలిఫొటో లెన్స్‌ను ఇందులో అందించారు. ఇంకా ఈ Sony...
- Advertisement -

Latest News

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి...
- Advertisement -

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...

రైతు పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది : మోడీ

మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రోడక్ట్‌ పైప్‌లైన్,...

తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి : మోడీ

 పారదర్శక ప్రభుత్వాన్ని తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలి..  మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రధాని. నాలుగేళ్ల కాలంలోనే ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు....

తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు : మోడీ

దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు....