Odisha
Telangana - తెలంగాణ
ఒడిషాలో బీఆర్‌ఎస్ కు బిగ్ షాక్..పలుగురు నేతలు రాజీనామా !
ఒడిషాలో బీఆర్‌ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఒడిషా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కాలంలోనే చేరిన నేతలందరూ పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న BRS అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో అసహనంలో ఉన్నారు ఒడిషా నేతలు.
ఇక ఇటీవలే...
భారతదేశం
ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాసిస్ తలపాత్రా
ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాసిస్ తలపాత్ర మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్ కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ఎస్ మురళీధర్ తర్వాత ఒరిస్సా హైకోర్టు 33వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తలపాత్ర నియమితులయ్యారు....
భారతదేశం
BREAKING : ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు..
ఒడిశా రాష్ట్రంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని భారాగడ్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లైమ్ స్టోన్ ను తీసుకెళ్తున్న రైలులో ఐదు బోగీలు మెంధపలి సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. ఇక ఈ సంఘటన పై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా, కోరమండల్ ఘోర రైలు ప్రమాదం...
భారతదేశం
భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 278 మంది మరణించగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనపై రాజకీయ, సినీ...
వార్తలు
ఒడిస్సా రైలు ప్రమాదం.. 278 కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటివరకు 278 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. గాయపడిన 900 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 7NDRF, 5ODRF, 24 ఫైర్ సర్వీస్ యూనిట్స్, లోకల్ పోలీసులు, వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఈ నేపథ్యంలో...
భారతదేశం
ఒడిస్సా రైలు ప్రమాదం పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
ఒడిస్సా రైలు ప్రమాదం పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.ఒడిశా రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా, ప్రమాద స్థలాన్ని పరిశీలిoచారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.
ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి.....
Life Style
వేసవి సెలవల్లో ఈ టూర్ వేసేయండి.. పిల్లలతో ఎంజాయ్ చేసేయచ్చు..!
Tour: మీ పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేసాక ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఇవే బెస్ట్ ప్లేసెస్. వెళ్లి ఎంచక్కా పిల్లలతో పాటుగా ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. మన ఇండియాలోనే ఈ ప్రదేశాలు ఉన్నాయి చక్కగా ఫ్యామిలీతో పాటుగా ఈ ప్రదేశాలకి వెళ్లి వచ్చేయొచ్చు. మరి ఇక ఈ ప్రదేశాల గురించి చూసేద్దాం.
ఫ్లవర్ వ్యాలీ,...
news
అయ్యో పాపం: యజమాని మోసం చేయడంతో 1000 కిలోమీటర్లు నడిచిన కూలీలు..
ఒక్కోసారి మన అవసరమే మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒడిషా రాష్ట్రం తింగల్కన్ ఊరికి చెందిన కతర్, బుడు, భికారి అనే ముగ్గురు కూలీలు పొట్ట కోటి కోసం ఉన్న ఊరిని కూడా వదిలేసి బెంగళూర్ మహానగరంలో ఏదైనా పని చేసుకుని బ్రతకడానికి వచ్చారు. అయితే ఎలాగోలా ఒక మనిషి ద్వారా ఒక...
క్రైమ్
భార్యభర్తల మధ్య గొడవకు సవతి కుమారుడు బలి.. ట్విస్ట్ ఏంటంటే..
తల్లిదండ్రులు ప్రవర్తన బట్టే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..సంసారం అన్నాక.. భార్యభర్తలు గొడవపడటం సాధారణమైన విషయమే.. కానీ ఆ గొడవ కొంతవరకే ఉండాలి.. చాలామంది.. ఈ గొడవల వల్ల విసిగిపోయి.. అయితే వాళ్లు చచ్చిపోతారు.. లేదా తమ పార్టన్‌రు చంపేతారు. ఇంకో కేసులో వీళ్లతోపాటు వారికి ఉన్న పిల్లలను కూడా చంపేస్తారు.. నేడు సమాజంలో...
Sports - స్పోర్ట్స్
BREAKING : మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి
క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ యువ మహిళా క్రికెటర్ అడవిలో శవమై కనిపించింది. కటక్ జిల్లాలో రాజశ్రీ స్వైన్ అనే మహిళ క్రికెటర్ కనిపించలేదని ఆమె కోచ్ బుధవారం మంగళబాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఆమె కోసం వెతకగా, శుక్రవారం ఉదయం ఆతాగడ్ అటవీ...
Latest News
నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి చేత...
Sports - స్పోర్ట్స్
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...