Odisha

బాంబు పేలి జర్నలిస్టు మృతి

ఒడిషా రాష్ట్రంలోని క‌ల‌హండిలో దారుణం చోటు చేసుకుంది. భ‌ద్ర‌తా ద‌ళాలు ల‌క్ష్యంగా మావోయిస్టులు అమ‌ర్చిన బాంబు పేలి ఓ జ‌ర్న‌లిస్ట్ మృతి చెందాడు. క‌ల‌హండిలో ఈనెల‌లో జ‌రిగే ఐదు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని మావోయిస్టుల‌ను పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కొన్ని పోస్ట‌ర్ల‌ను, బ్యాన‌ర్ల‌ను ప‌లు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్ (46)...

మందులోకి ముక్క లేదని, మేకలను దొంగించిన పోలీసులు..

ఏదైనా ఆపద వస్తే మనం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా దొంగతనాలు జరిగితే... వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ పోలీసులు దొంగలు అయితే ఏంటి పరిస్థితి..? అవును ఆ పోలీసులే దొంగలుగా మారి మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిస్సా లో చోటుచేసుకుంది. ఈ ఘటన...

ఓమిక్రాన్ పై ఆ రాష్ట్రం కీలక నిర్ణయం… క్రిస్మన్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కేసుల సంఖ్య 350ని దాటింది. ఇప్పటికే ఓమిక్రాన్ పై కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలితప్రాంతాలకు అలెర్ట్ జారీచేసింది. వచ్చే ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని.. వ్యాక్సినేషన్ వేగవంత చేయాలని... కంటైన్...

మరింత బలహీనపడనున్న ’జవాద్‘ తుఫాన్… తప్పిన ముప్పు..

ఏపీ, ఒడిశా రాష్ట్రాలను కలవవర పెట్టిన జవాద్ తుఫాన్ మరింత బలహీన పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తుఫాను తీరం దాటుతుందని అంచానా వేసినప్పటికీ.. తుఫాన్ దిశను మార్చకుని ఉత్తరంగా ప్రయాణించి మరింత బలహీన పడింది. ప్రస్తుతం వైజాగ్‌కు తూర్పు-ఈశాన్యంగా 230 కి.మీ, గోపాల్‌పూర్‌కు నైరుతి-నైరుతి దిశలో 130 కి.మీ, పూరికి...

బలహీనపడిన ’జవాద్‘ తుఫాన్… ఏపీకి తప్పిన ముప్పు.

ఏపీకి పెనుముప్పు తప్పింది. ఉత్తరాంధ్రను కలవర పెట్టిను తుఫాన్ దిశను మార్చుకుని ఒడిశా తీరం వైపు వెళ్లుతోంది. తుఫాన్ గా ఉన్న జవాద్  ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్‌కు 260 కి.మీ దక్షిణంగా, పూరీకి 330 కి.మీ...

జవాద్ తుఫాన్.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…

ఏపీకి ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ ’జవాద్‘ గా మారింది. ఏపీ తీరానికి గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకోస్తుంది. ప్రస్తుతం విశాఖ తీరానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశా గోపాల్ పూర్ తీరానికి 530 కిలోమీటర్ల దూరంలో... పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీక్రుతం అయింది....

తుఫానుగా మారిని తీవ్ర వాయుగుండం… ఏపీకి పొంచి ఉన్న ముప్పు

ఏపీలో తుఫాను కలవరపెడుతోంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నది నేడు తుఫానుగా మారింది. తుఫానుకు జవాద్ తుఫానుగా పేరు పెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఒడిషాల మధ్య తుఫాను రేపు తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన తుఫాను నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 480 కిలోమీటర్ల దూరంలో...

నేడు తుఫాన్ గా వాయుగుండం… ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం... తుఫాన్ గా ఏర్పడుతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుఫాన్ ’జవాద్ ‘ గా మారనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన వాయుగుండం క్రమక్రమంగా తీరం వైపు దూసుకోస్తుంది. ఇది రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే...

తుఫాన్ పై కేంద్రం అలెర్ట్… ప్రధాని మోదీ సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండటంతో కేంద్రం కూడా అలెర్ట్ అయింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ కేంద్రం తెలపింది. ఆ తరువాత తుఫాన్ ’జవాద్‘ గా మారే అవకాశం ఉంది. తీరానికి అతి సమీపంలోకి వచ్చి...

కళాశాలల్లో కరోనా కలకలం… ఒడిశాలో 33 మంది విద్యార్థులకు కరోనా..

నెమ్మదిగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్ధులు కరోనా బారి పడుతున్నారు. ఇటీవల కర్ణాటక ధార్వాడ్ మెడికల్ కాలేజీ ఘటన మరవక ముందే ఒడిశాలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో విద్యార్ఢులు కరోనా బారిన పడ్డారు. తాజాగా..ఒడిశాలోని దెంకనల్​లోని కుంజకంట ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్​ కాలేజీలో 33మంది బాలికలకు కొవిడ్​ సోకినట్టు...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...