Odisha

ఒడిశాలో ఒకేసారి 20 మంది మంత్రులు రాజీనామా

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్‌లోని మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి వర్గం ఒకేసారి రాజీనామా చేసింది. అలాగే స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. కాగా, సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ ప్రభుత్వానికి ఐదోసారి...

మంత్రగాడిని నమ్మి భార్యను అప్పగించిన భర్త..రెండు నెలల పాటు..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ రాకేష్ అనే యువకుడు నివాసముంటున్నాడు. 2017లో అతడికి వివాహం జరిగింది. ఆ దంపతులకు రెండు సంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటి సమస్య పరిష్కారం కావాలని రాకేష్ అతని తల్లి ఓ మంత్రగాడి...

ఏపీ తీవ్ర వర్ష సూచన…. బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్ గా మారే అవకాశం..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళా ఖాతంలో కార్ నికోబార్ దీవులకు ఆగ్నేయ బంగాళాఖాతంలో  170 కిలోమీటర్ల దూరంలో ఈరోజు( శనివారం) ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మే 8 నాటికి ఇది తుఫాన్ గా మారుతునందని ఐఎండీ తెలిపింది. మే...

ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి..

ఒడిశా సుందరగఢ్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది.కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల యముడు గా మారాడు.అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేశాడు.జిల్లాలోని కోయిడా పోలీస్ స్టేషన్ పరిది, కులు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.నిందితుడు పాండు ముందాగా గుర్తించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పాండు...

గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు

ఒడిశా కలహండిలో దారుణ ఘటన చోటుచేసుకుందిి.వృద్ధుడిని బలి ఇస్తే గుప్తనిధులు దొరుకుతాయనే నమ్మకంతో సొంత తండ్రినే హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు.సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధుడిని రక్షించారు.నిందితుడిని అరెస్టు చేశారు.కలహండి జిల్లాలోని జైపట్నా బేలపాడ గ్రామానికి చెందిన లింగరాజ్ బోయ్(30) అనే యువకుడు చిన్న విషయాలకే తన తండ్రి బాలదేవ్...

టార్చ్ లైట్ల వెలుగులో మహిళ ప్రసవం… ఒడిశాలో ఘటన , ఫోటోలు వైరల్

దేశంలో ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఎలాగుందో అద్ధం పట్టే మరో ఘటన చోటు చేసుకుంది. కరెంట్ పోతే కనీసం జనరేటర్, బ్యాటరీల సౌకర్యాలు కూడా ఉండటం లేదు. సెల్ ఫోన్లు, టార్చ్ లైట్ల కింద ప్రసవాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కరెంట్...

MRSAM క్షిపణి ప్రయోగం విజయవంతం…. అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ హిట్

భారత రక్షణ దళాలకు కీలక విజయం దక్కింది. ఎమ్ఆర్సామ్ ( MRSAM) క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఒడిశా బాలాసోర్ తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ పరీక్ష జరిగింది. తాజాగా భారత రక్షణ శాఖ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్‌ఎస్‌ఏఎం) అధునాతన వెర్షన్‌ను ప్రయోగించింది....

ఒడిశాలో జనాలపైకి ఎక్కిన ఎమ్మెల్యే కారు… ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు

ఒడిశాలో లఖీంపూర్ ఖేరీ ఘటనలా మరో ఘటన జరిగింది. ఎమ్మెల్యే కారు సాధారణ ప్రజలపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. దాదాపు 23 మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఒడిశాలోని ఖుర్ధాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేడీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్ దేవ్ కారు గుమిగూడి ఉన్న ప్రజలపైకి...

స్ఫూర్తి: కేవలం ఒక్క రూపాయి తీసుకుని వైద్యం అందిస్తున్న డాక్టర్.. అవసరమైతే తానే ఖర్చుపెడుతూ..!

ఈ రోజుల్లో మంచి చేసే వాళ్లే తగ్గిపోయారు. ఎంతసేపు నా సంపాదన.. నా జీవితం అని బ్రతికే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఒకరి కోసం ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నిజానికి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా ధనవంతులు కాలేరు. డాక్టర్ శంకర్ రామచందన్...

రంగారెడ్డి : ఓటు కోసం తెలంగాణ నుంచి ఒడిశాకు..

మూసాపేటలో నివాసం ఉండే ఒడిశా వలస కూలీలు ఒడిశాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు తరలి వెళ్లారు. ఒడిశాలోని బుస్కిడి, కోరస్సండ, జాజుపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ప్రైవేట్‌ బస్సుల్లో తరలి వెళుతున్నారు. ఒడిశా నుంచి వలస వచ్చి మూసాపేట పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ కంపెనీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారు. అక్కడి నాయకులు...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...