ott

కళ్ళు చెదిరే ధరకు ఖుషి ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల తర్వాత తీసిన ప్రతి సినిమా కూడా ఆయనకు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి . అలా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. దీంతో ఎలాగైనా సరే ఖుషి సినిమాతో సక్సెస్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నం...

వారం లోపే ఓటీటి లోకి వచ్చేస్తున్న జైలర్.. మూవీ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా కనిపిస్తూనే ఉన్నది.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారంటూ రజిని ఫ్యాన్స్ సైతం తెగ సంబరపడిపోతున్నారు.డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.. తెలుగు తమిళ్...

ఈవారం థియేటర్/ ఓటీటీ లలో అలరించబోయే చిత్రాలు ఇవే.!

గత రెండు మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలే థియేటర్లలో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై చివరి వారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ తెలుగులో విడుదల అవుతుండడంతో ఒకే ఒక్క చిన్న సినిమా మినహా మరే చిత్రం కూడా విడుదల కావడం లేదు.. ఇకపోతే ఎప్పటిలాగే ఈ వారం కూడా...

ఓటీటీకి సిద్ధమవుతున్న ఆది పురుష్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఇటీవల ప్రభాస్ నటించిన మైథాలజికల్ చిత్రం ఆది పురుష్.. భారీ అంచనాల మధ్య ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడి...

ఈవారం థియేటర్స్ / ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా డేట్స్ బట్టి సమయాన్ని బట్టి ఒక్కోసారి పెద్ద సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒకసారి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే జూన్ 16వ తేదీన ఆది పురుష్ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం...

ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!

థియేటర్ మరియు ఓటీటీ లలో గత వారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాగా ఇప్పుడు తక్కువ బడ్జెట్ చిత్రాలే ఈవారం విడుదల కాబోతున్నాయి. అలాగే ఓటీటీ లో కూడా సస్పెన్షన్ తో పాటు కామెడీ సీరీస్ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి జూన్ రెండవ వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలు వెబ్...

ఈవారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలివే..!

ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడడం లేదు. అందుకే చాలామంది ఈవినింగ్ లేదా నైట్ సమయంలో ఓటిటిలో తమకు నచ్చిన చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి ఈ...

ఈ వారం ఓటీటీ లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..!

థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత సినిమాలు ఓటిటి డిజిటల్ ప్లాట్ఫామ్ పైన సందడి చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ వారం ఏకంగా 38 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే థియేటర్లో కొత్త సినిమా విడుదల అవ్వడం లేదు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో...

విరూపాక్ష: మొదటివారం ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా..?

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా , సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష.. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది ఈ సినిమా. ఇకపోతే శుక్రవారం రోజు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్...

OTT: ఉపేంద్ర కబ్జా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!!

కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు ఉపేంద్ర చాలా కాలం తర్వాత వెండితెర పైన కనిపించిన చిత్రం కబ్జా.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో మరొక నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. హీరోయిన్గా శ్రీయ నటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా...
- Advertisement -

Latest News

సుప్రీంకు టీడీపీ.. ఢిల్లీలో న్యాయవాదులతో లోకేశ్ వరుస భేటీలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ...
- Advertisement -

వరల్డ్ కప్ 2023 గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

అక్టోబర్ 5వ తేదీ నుండి ఇండియా లోని 10 వేదికలలో వన్ డే వరల్డ్ కప్ ఎంతో అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసింది. ఈ వరల్డ్ కప్...

‘చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉంది’

చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు. వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు....

వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం..!

విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య ఇవాళ వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీకి వీసీకి మెమొరాండం ఇవ్వడానికి...

ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? : పయ్యావుల

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని...