prasanth kishore

అక్టోబర్ 2న కేఏ పాల్ బహిరంగ సభ.. 28 మంది ప్రధానులు హాజరు !

అక్టోబర్ 2 న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు కే ఏ పాల్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా అందర్నీ ఆహ్వానించారని.. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. వరుణ్ గాంధీని ఆహ్వానించాము..వరుణ్ గాంధీ ని రావద్దని కేటీఆర్ చెప్పారట.. స్వయంగా వరుణ్ గాంధీ...

సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల వెనుక ప్రశాంత్ కిషోర్ – డీకే అరుణ

సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన dk అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని,...

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 30 సీట్లు కూడా రావు : కేఏ పాల్‌

వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 30 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పై కేపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రశాంత్ కిషోర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ...

సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ సమావేశం..ఆ పార్టీకి షాక్ !

నిన్న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్... సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనతో చర్చలు జరపాలని రాత్రి కూడా ప్రగతి భవన్ లోనే ప్రశాంత్ కిషోర్ బస చేసినట్లు సమాచారం అందుతోంది. దైవాల మరోసారి భేటీ అవుతారని... పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే...

కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పీకే..రాహుల్‌గాంధీతో చర్చలు..!

రాహుల్ గాంధీ తో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు గత ఏడాది ఇరువురి మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఆ తర్వాత మరలా...

కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు..ప్రజలు బండకేసి కొడతారు : ఈటల

సీఎం కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని... 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ ను మింగిన చరిత్ర కేసీఆర్ ది అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు. తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని...

హైదరాబాద్‌లో విజయ్-ప్రశాంత్ కిశోర్ రహస్య సమావేశం !

తమిళ్‌ హీరో విజయ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజయ్‌ కి.. తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్‌ ఉంది. అయితే.. విజయ్‌ ప్రస్తుతం తమిళ రాజకీయాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో హీరో విజయ్‌ ని కేంద్ర బీజేపీ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. విజయ్‌ ఇంటిపై...

తెలంగాణలో ఎంటర్ అయిన ప్రశాంత్ కిషోర్.. తీన్మార్ మల్లన్నసంచలన పోస్ట్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. పేరు తెలియని వారు ఉండరు. ఒంటిచేత్తో, తనదైన వ్యూహాలతో ఎన్నో రాష్ట్రాల్లో... చాలా పార్టీలు అధికారంలోకి తీసుకు వచ్చాడు ప్రశాంత్ కిషోర్. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి రావడానికి... కారణం ప్రశాంత్ కిషోర్. తనదైన వ్యూహాలతో రెండు స్థానాల్లో ఉన్న బీజేపీని... అధికారంలోకి తీసుకు వచ్చాడు. ఆ...

చంద్రబాబు సంచలనం..టీడీపీ వ్యూహకర్తగా పీకే టీమ్‌ నియామకం !

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొన్ని ఏళ్ల నుంచి తెలుగు దేశం పార్టీకి వ్యూహ కర్తగా రాబిన్‌ వర్మ ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. రాబిన్‌ శర్మ స్థానంలో.. ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ మాజీ...

కాంగ్రెస్ నేతలంతా ప్రశాంత్ కిషోర్లే : జగ్గారెడ్డి రెడ్డి

కాంగ్రెస్ నేతలంతా ప్రశాంత్ కిషోర్లే.. మా పార్టీకి ప్రశాంత్ కిషోర్ అక్కరే లేదని పేర్కొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రెడ్డి. గాంధీ భవన్ కి వస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత మంది ప్రశాంత్ కిషోర్ లు ఉన్నారో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఒక్కొక్కరం ఒక్కో ప్రశాంత్ కిషోర్ లమని.. తెలంగాణలో కాంగ్రెస్...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...